Eesha Rebba: అంతకుముందు ఆ తరువాత అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ ఈషారెబ్బా. ఈ అమ్మడు మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశాలు లేకుండా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ వచ్చింది. అయితే ఈషారెబ్బా ఇన్నేళ్ళ కెరియర్ లో లోబడ్జెట్ సినిమాలు తప్ప స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే సినిమాలని మాత్రం చేయలేకపోయింది.
అయితే అడపాదడపా సినిమాలు మాత్రం ఈ అమ్మడు చేస్తూనే వస్తుంది. తెలుగులో ఆమె చివరిగా పిట్టకథలు అనే సినిమాలో కనిపించింది. అయితే తరువాత ఆశించిన స్థాయిలో టాలీవుడ్ నుంచి అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషలలో మంచి ఛాన్స్ లు సొంతం చేసుకుంటూ నటిగా దూసుకుపోతుంది.
తమిళ్, మలయాళీ, కన్నడ ఇండస్ట్రీలలో ఈషారెబ్బాకి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. తెలుగమ్మాయిలకి తమిళంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఇక్కడ సక్సెస్ కాని అందరూ కోలీవుడ్ లోకి వెళ్లి స్టార్ హీరోయిన్స్ అయినవారే. అయితే ఈషారెబ్బా మాత్రం తెలుగులోనే సక్సెస్ కావాలని ఆశించిన ఆమె ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు.
ఇదిలా ఉంటే ఆమె చివరిగా త్రీరోజెస్ అనే వెబ్ సిరీస్ లో తెలుగులో నటించింది. ప్రస్తుతం కన్యాశుల్కం నవల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ఈషారెబ్బా నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీపై ఆమె ఎక్కువగానే ఆశలు పెట్టుకుంది. ఇక సినిమా అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్రీన్ కలర్ టాప్ లో క్లీవేజ్ షో చేస్తూ అందాలతో రెచ్చిపోయింది. థైస్ అందాలని చూపిస్తూనే మరో వైపు రొమాంటిక్ లుక్స్ తో రెచ్చగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.