Categories: Tips

Holi: అక్కడ బూడిదతో హోలీ వేడుక… ఎందుకో తెలుసా?

Holi: ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక అంటే హోలీ అని చెప్పాలి. భారతీయ సనాతన ధర్మంలో హోలీకి ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే. దీనిని హిందువులు చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వేడుక ఉత్తరాది రాష్ట్రాలలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. హిరణ్యకశిపుడి మరణం తర్వాత ప్రజలందరూ ఆ అసురుడి కష్టాల నుంచి బయటకి వచ్చినందుకు గుర్తుగా ఈ వేడుకలు జరుపుకుంటారు అని ప్రతీతి. అలాగే హోలిక అనే రాక్షసి సంహారానికి గుర్తుగా ఆమె పేరు మీద హోలీ వేడుకలు జరుపుకుంటారు అని మరో కథ కూడా ప్రాచూర్యంలో ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ హోలీ వేడుక కాశిలో మాత్రం రంగులతో కాకుండా శవాలని కాల్చిన బూడిదతో జరుపుకోవడం ఆనవాయితీ. వందల ఏళ్ళ నుంచి ఈ ఆచారం వస్తుంది. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన కాశీ మహాపట్టణం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనంది అని అందరికి తెలిసిందే. ఇక్క మరణం పొందడం కూడా ఎంతో పుణ్యఫలంగా భావించే వారు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇలా బూడిదతో జరుపుకునే హోలీని మసానే కీ హోలీ  అని అంటారు. సాక్షాత్తు పరమశివుడు ఈ వేడుకని ఇక్క స్టార్ట్ చేసాడని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇదిలా ఉంటే మణికర్ణిక ఘాట్ లో ఈ మాసాన్ కీ హోలీ వేడుకని జరుపుకుంటారు.

 

పరమశివుడు మరణం తర్వాత మనిషి ఆత్మలతో అక్కడ హోలీ ఆడాడని ప్రతీతి. ఇక ఈ హోలీ వేడుకని హరహర మహాదేవ అనే కీర్తనల నడుమ సంకీర్తలు చేస్తూ సామాన్య ప్రజల తో పాటు అఘోరాలు, సన్యాసులు ఈ వేడుకని జరుపుకుంటారు. ఇలా చేయడం వలన పరమశివుడికి కృపకి పాత్రులు అవుతారని నమ్మకం. అలాగే జీవితపు చివరి మజిలీ కూడా అదే అనే సత్యాన్ని తెలియజేయడానికి స్మశానంలో చితాభస్మంతో హోలీ వేడుకని ఆడుతారని తెలుస్తుంది.

Varalakshmi

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

5 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.