Lakshmi Devi: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి కరుణ కటాక్షాలను పొందటం కోసం మనం ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఇలా తెలిసి తెలియక చేసే పనులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తీసుకువస్తాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి సాయంత్రం చేయకూడని ఆ పనులు ఏంటి అనే విషయానికి వస్తే…
సంధ్యా సమయంలో చాలామంది నిద్రపోతూ ఉంటారు ఆ పని చేయటం దరిద్రానికి సంకేతం అని చెప్పాలి అందుకే సంధ్యా సమయంలో ఎవరూ కూడా పనుకోకూడదు. అలాగే చాలామంది సాయంత్ర సమయంలో తులసి చెట్టుకు నీళ్లు పోసి పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది తులసి చెట్టుకు ఉదయం నీరు పోసి పూజ చేయడం ఎంత పవిత్రమో సాయంత్రం తులసి చెట్టును తాకకపోవటం కూడా అంత పవిత్రం అందుకే సాయంత్రం పూట పూజ చేయకూడదు ఒకవేళ చేయాలనుకుంటే కేవలం నెయ్యి దీపం వెలిగించి దూరం నుంచి నమస్కరించాలి కాని తులసి చెట్టును తాకకూడదు.
ఇక చాలామంది సంధ్యా సమయంలో ఇల్లు ఊడుస్తూ ఉంటారు ఇలా ఇల్లు ఊడవడం కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురిచేస్తుంది అలాగే చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ పాత్రలు కడగరు మరుసటి రోజు ఉదయం కడుగుతుంటారు ఇలా కడగటం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని రాత్రి తిన్న పాత్రలు అలాగే ఉంటే శని ప్రభావానికి గురి కావాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే సంధ్యా సమయంలో పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.