Flowers: సాధారణంగా మనం పూజ చేసే సమయంలో స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజ చేస్తూ ఉంటాము ఈ విధంగా పూజ చేయటం వల్ల స్వామివారి ప్రసన్నలు అవుతారని భావిస్తుంటారు. అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో పువ్వులు ఎందుకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే.. స్వామివారికి పువ్వులు పెట్టడం వల్ల సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.
పూలు తమ పరిసరాలను అందంగా మార్చడమే కాకుండా, సానుకూల ఫలితాలకు కూడా మార్గం చూపిస్తాయి. పూలలో అంతర్లీన అందం, ఆకర్షణ ఉంటుంది. అలాగే వాటి సువాసన పూజలో ఒక రకమైన సానుకూల దృక్పధాలను కలిగిస్తుంటాయి అందుకే పువ్వులను దేవుడికి పెట్టడం వల్ల ప్రశాంతకరమైనటువంటి వాతావరణ ఏర్పడటమే కాకుండా మనకు కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలు కలుగుతాయని భావిస్తారు.ధ్యానం, మంత్రోచ్ఛానులు తోడైతే పూజఫలం మరింత ఎక్కువ అవుతుంది.
ఇక స్వామివారికి మనం పెట్టే పుష్పాల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ కూడా వాడిపోయిన పుష్పాలను స్వామి వారికి పెట్టకూడదు అలాగే వాసన చూసిన పుష్పాలను కింద రాలిపోయిన పుష్పాలను ఏరి స్వామివారికి పెట్టకూడదు ఇలాంటి పుష్పాలను పెట్టడం వల్ల మనం చేసే పూజకు ఫలితం ఉండదని పండితులు చెబుతుంటారు అందుకే స్వామివారికి తాజా చెట్టు మీద నుంచి కోసిన పుష్పాలను పెట్టడం ఎంతో మంచిది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.