సాధారణంగా స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఒక బిడ్డకు జన్మనివ్వటం. వివాహం జరిగిన ప్రతి స్త్రీ సంతానం కోసం ఎంతో ఎదురుచూస్తుంది. అలాగే భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా వంశోద్ధారకుడు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం భార్య గర్భంతో ఉన్న సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణ పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.ఇలా భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ పనులు ఎందుకు చేయకూడదు చేస్తే ఏం జరుగుతుందనే విషయానికి వస్తే…
భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇల్లు కట్టకూడదని చెప్పడానికి మరీ కారణాలు లేవు కేవలం వారిపై అధిక ఒత్తిడి పడకూడదనే కారణంతోనే ఇల్లు కట్టకూడదని అప్పట్లో పెద్ద వాళ్ళు చెప్పే వాళ్ళు అదే ఆనవాయితీగా ఆచారంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఇల్లు కట్టాలి అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంటి పనులలో పడటం వల్ల భర్త భార్య ఆరోగ్యం పై కూడా సిగ్గు చూపించడం అలాగే భార్యపై కూడా పని ఒత్తిడి భారం పడుతుంది.ఇంట్లో గర్వంతో ఉన్న సమయంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అని చెప్పేవారు.
భార్య గర్భంతో ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేయటం వల్ల పెరుగుతున్న శిశువు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించలేదు. పని ఒత్తిడి వల్ల తల్లి శిశువుల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఎల్లప్పుడూ భర్త అండగా ఉండాలి. ఆమెకు ఎటువంటి కష్టం రానివ్వకుండా కంటికి రెప్పలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కారణాల వల్ల భార్య గర్భంతో ఉన్న సమయంలో నూతన గృహ నిర్మాణం చేయరాదనీ చెబుతారు తప్ప ఇంతకు మించి మరే కారణం లేదు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.