Chicken Soup: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని ఆహార పదార్థాలను తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది ఏదైనా అనారోగ్యం చేసిన లేకపోతే ఆహారం తినాలని అనిపించకపోయినా వేడివేడిగా ఏదైనా సూప్ తాగాలని భావిస్తూ ఉంటారు. అయితే చాలామంది చికెన్ సూప్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ఇలా చికెన్ సూప్ తరచు తాగటం ఆరోగ్యానికి మంచిదేనా ఇలా చికెన్ సూప్ తాగటం వల్ల ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తతాయన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. మరి చికెన్ సూప్ తరచు తాగటం వల్ల ఏం జరుగుతుంది దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే.. చికెన్ సూప్ అనేది ఇటీవల కాలంలోని ఆహార పదార్థం కాదని పూర్వీకుల నుంచి కూడా ఈ చికెన్ సూప్ అనేది అందుబాటులో ఉందని తెలుస్తుంది. అయితే వివిధ రకాల ఆహార పదార్థాలు చికెన్ బాగా ఉడకబెట్టు తయారు చేసే ఈ సూపు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో చికెన్ సూప్ వేడివేడిగా తాగడం వల్ల తొందరగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జలుబే కాదు..ఆకలి కూడా పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఆకలి లేదన్న వారు చికెన్ సూప్ తీసుకున్న సమయంలో తమకు ఆకలిగా అనిపించినట్లు తెలిపారని పరిశోధకులు చెప్తున్నారు.మెదడులో ఉండే నరాలు ఉత్తేజితమై నాలుకకు రుచి తెలియజేస్తాయని..శరీరం కూడా ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సిద్దమై ఎక్కువ ప్రోటీన్లను శోషించు కుంటుంది. జలుబు, ఫ్లూ, ముక్కుదిబ్బడ, దగ్గు, ముక్కు చీదడం, మందపాటి శ్లేష్మం వంటి సమస్యలతో బాధపడే వారికి కూడా చికెన్ సూప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.