Categories: Devotional

Vastu tips: పొరపాటున కూడా ఈ వస్తువులు ఇతరులకు ఇవ్వద్దు ..తీసుకోవద్దు!

Vastu tips: సాధారణంగా చాలామంది చిన్న చిన్న అకేషన్ లకి కూడా గిఫ్టులుగా ఏదో ఒక వస్తువులను ఇతరులకు ఇవ్వడం లేదంటే ఇతరుల నుంచి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ సాంప్రదాయం మరింత ఎక్కువ అవుతుంది. ఏ చిన్న కార్యక్రమం జరిగిన పెద్ద ఎత్తున స్నేహితులు బంధువులు కానుకలను అందజేస్తూ ఉంటారు. అయితే ఇలా కానుకల రూపంలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు ఇవ్వకూడదని అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు అనే విషయానికి వస్తే..

చేతి గడియారం సమయాన్ని తెలియజేయడమే కాదు.. ప్రతి  వ్యక్తి జీవితంలో మంచి, చెడుల్లో తోడుగా ఉంటుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా చెడు సమయం నడుస్తుంటే.. ఆ సమయంలో అతని చేతి నుంచి వాచ్ కానుకగా తీసుకుంటే ఆ ప్రభావం మనపై ఉంటుందని నమ్ముతారు అందుకే పొరపాటున కూడా ఎవరికి వాచ్ కానుకగా ఇవ్వకూడదు అలాగే తీసుకోకూడదు.

ఇకపోతే వేరొకరి ఉంగరాన్ని కూడా పొరపాటున ఇతరులు ధరించకూడదు. ఉంగరంలో ఉండే రత్నం, లోహం ఇలా ఏదైనా సరే ఏదొక గ్రహానికి లేదా రాశికి సంబంధించినది. అందువల్ల, వేరొకరి ఉంగరం మీరు ధరిస్తే వారి జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు అందుకే ఈ వస్తువులను కూడా ఇతరులవి మరొకరు ధరించకూడదు. అలాగే బట్టలు కూడా ఒకరివి మరొకరు ధరించుకోవడం వల్ల వారిపై ప్రతికూల ప్రభావమే ఉంటుంది తప్ప సానుకూల ప్రభావం ఉండదు. అలాగే పెన్ వంటి వాటిని కూడా ఇతరులకు కానుకగా ఇవ్వకూడదు అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు.

 

Sravani

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

6 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

6 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

6 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.