Bath Tips: ప్రతిరోజు మనం స్థానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అందుకే ప్రతిరోజు స్నానం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక చాలామంది రోజు స్నానం చేయగా మరి కొందరు మాత్రం ఉదయం సాయంత్రం చేస్తుంటారు అయితే చాలామంది రోజు మార్చి రోజు కూడా స్నానం చేస్తూ ఉంటారు. అయితే మనం మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసమే స్నానం చేస్తాము కనుక స్నానం చేసే సమయంలో మాత్రం ఈ తప్పులను చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.
మరి స్నానం చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం చేసే తప్పులు ఏంటి అనే విషయానికి వస్తే చాలామంది స్నానం చేసేటప్పుడు వారి శరీరాన్ని శుభ్రంగా సబ్బుతో రుద్దుకుంటూ ఉంటారు. కానీ చాలామంది నాభి శుభ్రం చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. పొట్టను శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పటికీ నాభిని మాత్రం చాలా మంది శుభ్రం చేయడాన్ని మర్చిపోతారు. ఇలా చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తద్వారా స్కిన్ ఎలర్జీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఇలా నాభితో పాటు చెవి వెనుక భాగాన్ని కూడా చాలామంది సబ్బుతో శుభ్రం చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. చెవి వెనుక భాగంలో ఎక్కువగా నూనె మృత కణాలు పేరుకుపోయి ఉంటాయి. ఇలా పేరుకుపోయినటువంటి వీటిని తొలగించాలి అంటే మనం సబ్బుతో శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం. అదేవిధంగా చాలామంది చేతులు శుభ్రం చేసుకుంటారు కానీ గోర్లలోను వేలి మధ్య భాగంలో కూడా శుభ్రం చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. ఇలా స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్క భాగాన్ని నీటిగా శుభ్రం చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరువు లేకపోతే ఈ ప్రాంతాలలో బ్యాక్టీరియాలో పెరిగి చర్మ సమస్యలకు కారణం అవుతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.