Divi Vadthya: తెలుగమ్మాయిలు ఈ మధ్యకాలంలో తెగిన్చేస్తున్నారు అని చెప్పాలి. ఒకప్పుడు అందాల ప్రదర్శన అంటే ఉత్తరాది భామలు పేర్లే వినిపించేవి. తెలుగు అమ్మాయిలు కెమెరా ముందు కాస్తా బెరుకుగా ఉంటారని, గ్లామర్ షో చేయడానికి వంద కారణాలు చెబుతారని దర్శకులు కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలుగమ్మాయిలు అందాల ప్రదర్శన చేయడం కూడా చాలా అరుదుగా ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు వారి ఆలోచన దృక్పథం మార్చుకుంటున్నారు.
ఈ నేపధ్యంలోనే కొత్త కొత్త అందాలు తెరపై కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కొంత మంది అందాల భామలు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అలా మోడలింగ్ రాణిస్తూ సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దివి వాద్యా. ఈ అమ్మడు బిగ్ బాస్ షో ద్వారా ఈ భామ పాపులర్ అయ్యింది. తరువాత వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.
బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ హీరోయిన్ గా లంబసింగి అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. మేగాస్త్ర గాడ్ ఫాదర్ లో ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం భోళా శంకర్ లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. ఇక తాజాగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో శ్రుతి మించి రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. కిస్సింగ్ సీన్స్ కూడా చేయడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో ఎర్రచీరలో అదిరిపోయే ఫోటోలని షేర్ చేసింది..
ఈ ఫోటోలలో అమ్మడు వయ్యారాలు ఒలకబోస్తూ నడుస్తూ వస్తుంది. అదే సమయంలో నడుము మడతతో తన అందాలని సుందరంగా చూపిస్తుంది. ఇక ఎర్రని పెదవులతో కసితీరా చూస్తూ కుర్రాళ్ళ కోరికలు రెచ్చగొడుతుంది. నెరజానలా కూర్చొని నీలికళ్ళతో నిట్టూర్పు విడుస్తూ అందాల పందేరం చేసింది.
ఇప్పుడు దివి వాద్యా ఇలా వయ్యారంగా తీసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి అదిరిపోయే కామెంట్స్ వస్తూ ఉండటం విశేషం. ఈ స్థాయిలో కుర్రాళ్ళని రెచ్చగొడితే కుర్రాళ్ళకి నిద్రపట్టడం కష్టం అనే మాట వినిపిస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.