Wed. Jan 21st, 2026

    Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఎప్పుడూ ఆకట్టుకునేలా దుస్తులు ధరించి ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేస్తుంది. ఫ్యాషన్ తో ప్రయోగాలు చేస్తూ బోల్డ్ అవుట్ ఫిట్స్ ధరింస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యంగా బాడీ హగ్గింగ్ స్టేట్‌మెంట్ ఫిట్‌లతో ఫ్యాన్స్ ను అలరించడంలో ఎప్పుడూ ఈ బ్యూటీ విఫలం కాలేదు. అందగత్తె అయిన ఈ చిన్నది అత్యంత అద్భుతమైన అవుట్ ఫిట్స్ తో మరింత పిచ్చెక్కిస్తుంటుంది. ఈ బ్యూటీ షిమ్మరీ డ్రెస్సుల నుంచి అద్భుతమైన ఫిగర్ హగ్గింగ్ అవుట్ ఫిట్స్ వరకు ధరించి ఎల్లప్పుడూ ఫ్యాషన్ రాడార్‌లోనే ఉంటుంది

    disha-patani-stunning-looks-in-black-dress
    disha-patani-stunning-looks-in-black-dress

    తాజాగా ఈ బ్యూతీ తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం అద్భుతమైన బ్లాక్ కార్సెట్ డ్రెస్‌ను వేసుకుని ఇంటర్నెట్‌ లో మంటలు రేపుతోంది. దిశా పటానీ అద్భుతమైన సెమీ షీర్, లాసీ, కార్సెట్ అవుట్ ఫిట్ ను ధరించి కెమెరాకు హాట్ పోజులిచ్చింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన టాప్ నుంచి తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది.

    disha-patani-stunning-looks-in-black-dress
    disha-patani-stunning-looks-in-black-dress

    ఈ అవుట్ ఫిట్ కు జోడీగా సెమీ-షీర్‌ గ్లోవ్‌లు , ఫిష్‌నెట్ మేజోళ్ళతో డ్రమాటిక్ లుక్ లో అదరగొట్టింది. ఈ డ్రెస్ లో దిశా అందిరిని తన అందాలతో అప్రమత్తం చేసింది. అద్భుతమైన ఫెదర్ హై బూట్‌ లను పాదాలకు వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించినవి లు. మెడలో బ్లకా కలర్ నెక్ లెస్, చెవులకు దిద్దులు పెట్టుకుని తన అందాలతో మెస్మరైజ్ చేసింది ఈ చిన్నది.

    disha-patani-stunning-looks-in-black-dress
    disha-patani-stunning-looks-in-black-dress

    దిశా పటానీ స్టైల్, గ్లామ్‌ లుక్స్ ఎవరికీ అంతుపట్టవు. ఎందుకంటే కెమెరా ముందు కనిపించిన ప్రతిసారి సరికొత్త లుక్ తో దర్శనమిస్తుంది. మెరిసేటి దుస్తులు ఆమె వార్డ్‌రోబ్‌లో ప్రధానమైన అవుట్ ఫిట్స్ గా ఉంటాయి . రీసెంట్ గా చేసిన ఓ ఫోటో షూట్ కోసం దిశా అద్భుతమైన మెరిసేటి వెరీ పెరి డ్రెస్‌ వేసుకుని అందరి చూపును తనవైపు తిరిగేలా చూసుకుంది. ఆమె లుక్ కొంత గ్లామర్ మరికొంత స్టైల్‌తో వచ్చింది. ఈ అవుట్ ఫిట్ కు వచ్చిన స్కూప్ నెక్‌లైన్ అమ్మడి ఇన్నర్ అందాలను ఎలివేట్ చేశాయి.

    disha-patani-stunning-looks-in-black-dress
    disha-patani-stunning-looks-in-black-dress

    దిశా పటానీ తన స్టైల్‌ను ఉత్తమంగా కనిపించేలా ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. అందుకోసం ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధపడుతుంది. మరోసారి ఆమె తన అత్యుత్తమ ఫ్యాషన్ క్షణాల్లో కొన్నింటిని ప్రదర్శించింది.

    disha-patani-stunning-looks-in-black-dress
    disha-patani-stunning-looks-in-black-dress

    ఆమె నల్లటి పొట్టి దుస్తులను ధరించి ఈ మధ్య చేసిన ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఆమె బాడీకాన్ మినీని బ్రాలెట్‌తో జత చేసి హై హీల్ బూట్లు వేసుకుని గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టింది.

    disha-patani-stunning-looks-in-black-dress
    disha-patani-stunning-looks-in-black-dress