Disha Patani: టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ దిశా పటాని. ఈ అమ్మడు తెలుగులో మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలని సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది.
ఈ అమ్మడు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆమె బాలీవుడ్ లో అవకాశాలు కూడా భాగానే అందుకుంది. ఇక టైగర్ ష్రాఫ్ నటించిన ప్రతి సినిమాలో కూడా దిశా పటాని హీరోయిన్ గా ఉంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి బాలీవుడ్ లో ఏ రేంజ్ లో అయితే హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ ఉంది.
అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి ఇమేజ్ ఉంది. రెగ్యులర్ గా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి 50 మిలియన్స్ కి ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ఇక తన హాట్ ఫోటోల ద్వారానే ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఏడాదికి కోట్లాది రూపాయిలు అర్జిస్తుంది.
అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో తమ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఆమెతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపధ్యంలో ఆమె తాను అంబాసిడర్ గా ఉండే కంపెనీ ఉత్పత్తులని రెగ్యులర్ గా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తుంది. ఇక ఈమె పెట్టె ఫోటోలకి పోస్టులకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.
దీంతో ఈ లైక్స్ ద్వారా విపరీతంగా ఆదాయం వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు స్కర్ట్ లో హాట్ ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలలో తన సోయగాలు పూర్తిగా ఆరబోస్తూ ఆశ్వాదించమని పరిచేసింది. చూపులతో చురకత్తులు విసురుతూ దేహంతో తాపం పెంచేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
This website uses cookies.