Devotional Tips: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం మన పూజ గదిలో ఎన్నో రకాల విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉంటాము.కొందరు వారి ఆర్థిక స్తోమతను బట్టి విగ్రహాలు పెట్టి పూజించగా మరికొందరు దేవుడి చిత్రపటాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా కొందరు దేవుడు విగ్రహాలను పూజించడం మంచిదని, మరికొందరు ఎత్తైన విగ్రహాలను పూజించడం ఆ శుభమని భావిస్తూ ఉంటారు.మరి దేవుడు విగ్రహాలను పూజిస్తే ఏ విధమైనటువంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించవచ్చు వీటిని పూజించకూడదు అనే విషయానికి వస్తే…
ఈ క్రమంలోనే కొన్ని లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ఎంతో మంచిది కాగా మరికొన్ని విగ్రహాలను పూజించకూడదని చెబుతుంటారు. సాధారణంగా బంగారం, వెండి , ఇతడితో తయారు చేసిన విగ్రహాలను పూజ గదిలో ఉంచి పూజిస్తూ ఉంటారు. ఇలాంటి విగ్రహాలను పూజించటం వల్ల ఆ పూజ ఫలితం లభిస్తుంది.ఏ ఇంట్లో అయితే ఇలాంటి విగ్రహాలను పెట్టి పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారిపై సకల దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి. అయితే బంగారపు విగ్రహాలను పూజించడం అందరికీ సాధ్యం కాదు.
Devotional Tips:
బంగారంతో పాటు అల్యూమినియం వెండి విగ్రహాలను కూడా పూజించడం ఎంతో మంచిది.ఇక ఇనుము, అల్యూమినియం, ఉక్కు వంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజించకూడదు. వీటిని దేవుడి గదిలో ఉంచి పూజించటం అశుభ సంకేతం. అటువంటి విగ్రహాలను పూజించడం వల్ల ఇంట్లో ఆర్ధిక, ఆరోగ్య సమస్యలతో పాటు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.
అంతే ఇంట్లో విగ్రహాన్ని ఉంచి పూజించడానికి విగ్రహానికి ఉపయోగించే లోహం మాత్రమే కాదు విగ్రహాలను పూజించేటప్పుడు మన.బొటనవేలు ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలను మాత్రమే పూజించాలి అంతకుమించి ఎత్తైన విగ్రహాలను పూజిస్తే కనుక ప్రతిరోజు అభిషేకాలు నైవేద్యాలు సమర్పించి పూజించాల్సి ఉంటుంది.