Categories: HealthNews

Coconut Water: వేసవి తాపం…కొబ్బరి నీళ్లను ఎక్కువగా సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Coconut Water: వేసవి కాలం వచ్చిందంటే మనకు ఎక్కడ చూసినా కొబ్బరి బొండాలే కనపడుతుంటాయి .వేసవిలో కొబ్బరి బోండాలు అధికంగా తీసుకోవడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడవచ్చు అని చాలామంది భావిస్తారు. ఇలా కొబ్బరి నీళ్లను తాగితే దాహం మాత్రమే తీరుతుంది అని అనుకుంటున్నారు. అది పొరపాటు ఆలోచన కొబ్బరి నీళ్లను తాగితే దాహం తీరడంతో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్స్ ,మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ను అందించడంతోపాటు ఈ వేసవికాలంలో శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి రక్షించి ఎల్లప్పుడూ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న వేసవి సీజన్లు శరీరం తొందరగా అలసిపోయి నీరసం,ఒత్తిడి, చికాకు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే కాల్షియం వంటి మినరల్స్ నిత్య జీవక్రియలకు అవసరమైన శక్తిని అందించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్‌ తక్షణ శక్తిని అందించి డిహైడ్రేషన్ సమస్య వల్ల మందగించిన అవయవాల పనితీరును క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి.

Coconut Water:

చిన్నపిల్లలతో ప్రతిరోజు గ్లాసుడు కొబ్బరి నీళ్లను తాగిస్తే శరీర అవసరాలకు సరిపడా గ్లూకోస్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా లభించి తొందరగా అలసిపోనివ్వదు. అతి బరువు సమస్యతో బాధపడేవారు తరచు తక్కువ కొవ్వులు ఉండే కొబ్బరినీళ్లను రోజూ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. గర్భిణీ మహిళలు కొబ్బరి నీళ్లను తరుచు తాగటం వల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. అక్క పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కొబ్బరి నీళ్ళను అధికంగా తాగటం వల్ల పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

7 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.