Categories: EntertainmentLatest

Trisha Krishnan : 40 ఏళ్ళ వయసులోనూ అదే ఫిగర్…నిషా ఎక్కిస్తున్న త్రిష

Trisha Krishnan : సౌత్ బ్యూటీ త్రిష కృష్ణన్ అద్భుతమైన ఫ్యాషన్‌వాది. నటి ఈ మధ్య కాలంలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తోంది . పంజాబీ పవర్ సూట్‌ల నుండి చీరల వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఎలా అందంగా కనిపించాలో త్రిష కు బాగా తెలుసు. నటి ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల కోసం ఎదురుచూస్తుంది.

trisha-krishnan-stunning-looks-in-the-age-of-fourty

మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం గత సంవత్సరం విడుదలైంది ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి చాలా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం రెండో భాగాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్ లతో త్రిష సందడి చేస్తోంది అదిరిపోయే అవుట్ ఫిట్ వేసుకొని ఈ ముద్దుగుమ్మ అంతకుముందు కంటే అందంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది.

trisha-krishnan-stunning-looks-in-the-age-of-fourty

ప్రస్తుతం త్రిష కృష్ణన్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ప్రమోషన్ డైరీల నుండి చిత్రాలను పంచుకుంటూనే ఉంది . త్రిష అదిరిపోయే చీరలో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. నాటి మెరూన్ కలర్ చీరలో ఎప్పటిలాగే అందంగా కనిపించింది.

trisha-krishnan-stunning-looks-in-the-age-of-fourty

ఫ్యాషన్ డిజైనర్ సావన్ గాంధీకి త్రిష మ్యూజ్ గా ప్లే చేసింది. త్రిష డిజైనర్ షెల్ఫ్‌ల నుండి అందమైన ఆరు గజాల చీరను ఎంచుకుంది. త్రిష తన చీరను కాంట్రాస్ట్ బ్రైట్ రెడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది. నటి ఇండోర్ ఫోటోషూట్ కోసం పోజులిచ్చింది. ఫ్యాషన్ ప్రియులకు ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది.

trisha-krishnan-stunning-looks-in-the-age-of-fourty

అంతకు ముందు చేసిన ఫోటోషూట్ కోసం పౌల్ మియాదర్శ కు మ్యూస్ గా వ్యవహరించింది త్రిష. ఈ ఫ్యాషన్ లెబుల్ నుంచి పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న అందమైన చీరను ఎన్నుకుంది.

trisha-krishnan-stunning-looks-in-the-age-of-fourty

చీరను సాంప్రదాయపదంగా కట్టుకొని తన సోయగాలను పరిచింది త్రిష. ఈ చీరకు మ్యాచింగ్ గా ఎంబ్రాయిడరీతో చేసిన గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజు జోడించింది. చేతికి బంగారు బ్రేస్లెట్ చెవులకు భారీ జంకాలు పెట్టుకుని ఆదరగొట్టింది.

trisha-krishnan-stunning-looks-in-the-age-of-fourty
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

7 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.