Chandrababu: 40 ఏళ్ళ రాజకీయ చాణిక్యం… చంద్రబాబు ప్రస్థానం
Chandrababu: ఏపీలో 40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తరువాత విభజన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇలా ఏపీలో…
