ఆ ఛానళ్ళకు ఊరటనిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ లో గత నెల అనగా ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి టీవీ9, సాక్షి టీవీ, ఎన్టీవీ న్యూస్ ఛానెల్‌ల ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆగిపోయిన ఆ టీవీ ఛానల్ ప్రసారాలను మళ్లీ పునరుద్ధరించాలని…
