Movies: బాలీవుడ్ ని భయపెడుతున్న బ్యాన్ సౌండ్… ఇప్పుడు పఠాన్ ని తాకింది
Movies: ఏ ముహూర్తంలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడో కాని అప్పటి నుంచి బాలీవుడ్ ఇమేజ్ మసకబారుతూ వస్తుంది. బాలీవుడ్ పరిశ్రమలు హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరూ రెండు గ్రూపులుగా విడిపోయారు. నెపోటిజం బ్యాచ్…
