Movies: టాలీవుడ్ నిర్మాతలకి వార్నింగ్ ఇచ్చిన దర్శకుడు లింగుస్వామి
Movies: ఇళయదళపతి విజయ్ వారసుడు సినిమా వివాదం రోజు రోజుకి పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. సినీ కార్మికులు బంద్ చేస్తున్న సమయంలో వారసుడు షూటింగ్ ఆపకుండా అది తమిళ్ మూవీ అని దిల్ రాజు చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు. తరువాత వంశీ పైడిపల్లి…
