Fri. Feb 13th, 2026

    Category: Health

    Dragon Fruit : ఈ పండు తింటే బరువు తగ్గుతారా ?

    కాక్టస్ జాతికి చెందిన పండు డ్రాగన్ ఫ్రూట్. మానవ శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పోషకాలు ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి. బ్లడ్ లో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంతో పాటు అరుగుదలకు చక్కగా సహకరిస్తుంది. ప్రత్యేకమైన రూపాన్ని క్రంచీ టెక్చర్‌ను…

    పచ్చి అరటి పొడి – పిల్లలకు నచ్చేలా వారు ఇష్టంగా తినడానిక ఓ రెసీపీతో వచ్చేశాం

    పీచుపదార్ధాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే పండు అరటి పండు. ఇది ప్రతి ఒక్కరు తినే పండు. ఇది జీర్ణాశయానికి ఎంతో సహకరిస్తుంది. అందుకే చాలా మంది అరటి పండ్లను తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటుంటారు. పండు అరటిలోనే కాదు పచ్చి…

    మెదడు ఆరోగ్యానికి ఈ ఐదు చిట్కాలు

    వయసు పెరుగుతున్నా కొద్దీ మానసికంగా, శారీరకంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పటి వరకు శారీరకంగా పౌష్టికంగ ఉన్న వ్యక్తి వయసు పైబడగానే అనారోగ్య సమస్యల బారిన పడనువచ్చు. జ్ఞాపక శక్తి తగ్గడంతో పాటు అర్జీమర్స్‌తో పాటు మిగతా సమస్యలు వెంటాడే…

    Health – Neem Leaves: వేప చిగురు, వేప ఆకుతో ఉన్న ఉపయోగాలెన్నో..తెలిస్తే అసలు వదలరు..

    Health – Neem Leaves: మారిన కాలానుగుణంగా ఎక్కువశాతం ప్రజలు రక రకాల టూత్ పేస్ట్, పౌడర్‌లను ఉదయం లేవగానే పళ్ళు తోమడానికి ఉపయోగిస్తు న్నారు. కానీ, పూర్వ కాలంలో వేప కొమ్మల నుంచి చిన్న చిన్న పుల్లలను విరిచి ఆ…

    Health Tips: ఒక్క కట్ట చుక్కకూర ఎన్ని వ్యాధులను నయం చేస్తుందో తెలుసా..?

    Health Tips: మనం రోజువారి ఆహారంలో ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. చిన్నవాళ్ల నుంచి పెద్దవారి వరకు ఆకుకూర లను అధికంగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. అంటే ఆకుకూరల్లో ఎన్నో ప్రయోజనాలున్నాయని దీనర్థం. ఇలా మనం ఆహారంలో…

    Health: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ రాత్రి భోజనం లేట్‌గా చేస్తున్నారా అయితే ఈ సమస్యలు తప్పవు

    Health: 24 గంటల్లో దాదాపు 16 గంటలు వివిధ పనుల్లో అందరూ బిజీగా ఉంటారు. వారి వారి కొలువుల్లో నిమగ్నమయ్యేవారు కొంతమందైతే మరికొంత మంది ఇంటిపనుల్లో బిజీ బిజీగా గడుపుతుంటుంటారు. మరి ఇన్ని గంటలు ఎనర్జీతో వారి పనులు చేయాలంటే మాత్రం…

    Health: ఎండాకాలం ఈ పానియాలను, పదార్థాలను ఉపయోగిస్తే శరీరానికి ఎంత మేలు కలుగుతుందో తెలుసా..!

    Health: ఇప్పుడు సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ వల్ల చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు దాదాపు అందరూ వేడి తీవ్రతకు శరీరం డీ హైడ్రట్ అయి నీరసం వస్తుంది. దానివల్ల నీరసం వచ్చి ఒంట్లో ఓపిక లేక ఏ…

    Homeopathy: హోమియోపతి మందులకంటే ఇంగ్లీష్ మందులకే జనం ఎందుకు అలవాటు పడ్డారో తెలుసా..?

    Homeopathy: జలుబు ఉన్నా, దగ్గు వచ్చినా, జ్వరం అయినా కాళ్ల నొప్పుల నుంచి తల నొప్పి వరకు అనేక దీర్ఘకాలిక వ్యాధులకు, ప్రమాదకర వ్యాధులకు ఇప్పుడు ఇంగ్లీషు మందులు అందుబాటులో ఉన్నాయి. అప్పుడే పుట్టిన చిన్నారి దగ్గరి నుంచి రేపో మాపో…

    Women: గర్భిణి స్త్రీలలో సీ-సెక్షన్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా…?

    Women: ఈ సృష్టిలో స్త్రీకి అత్యంత అపురూపమైనది ఏదైనా ఉందంటే అది మాతృత్వమే. నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి పండంటి బిడ్డకు జన్మనిచ్చి స్త్రీగా పరిపక్వతను సాధిస్తుంది మహిళ. అనాదిగా మహిళలు పురిటి నొప్పులు పడే బిడ్డకు జన్మనిచ్చేవారు. కాన్పు…

    Women: నెలసరి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారా..తర్వాత పడే ఇబ్బందులివే..!

    Women: ఒకప్పుడు నెలసరి వల్ల నెలలో ఐదు రోజులన్నా మహిళలకు విశ్రాంతి దక్కేది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. నెలసరి వచ్చినా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణాలు చేసి ఉద్యోగాలకు వెళుతున్న మహిళలు చాలా మందే ఉన్నారు. ప్రతి నెల ఓ…