Camphor: సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసిన తర్వాత చాలామంది కర్పూర హారతులు ఇస్తూ ఉంటారు. ఇలా కర్పూరాన్ని వెలిగించి దేవుని గుడిలో హారతి ఇవ్వడమే కాకుండ మనం డబ్బు దాచే బీరువాకు అలాగే తులసి కోట వద్ద, ఇంటి ప్రధాన గుమ్మం వద్ద కూడా ఇలా కర్పూర హారతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విధంగా కర్పూర హారతులు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియకపోయినా ఏదో పద్ధతి ప్రకారం ఇవ్వాలి కాబట్టి చేస్తూ ఉంటారు కానీ కర్పూరం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోకమానదు.
ఇంట్లో కర్పూర హారతులు ఇవ్వటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కర్పూరం పొగమనకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దరిదాపుల్లో కూడా దుష్టశక్తులు ఉండవట ఇలా దుష్టశక్తులను పారద్రోలడానికి కర్పూర హారతులు ఎంతగానో దోహదపడతాయి. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. సంపద వృద్ధి చెందుతుంది. కర్పూరం వెలిగించిన తర్వాత వచ్చే పొగ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని మొత్తం బయటకు పంపించడానికి దోహదం చేస్తుంది.
ఇలా కర్పూర హారతుల వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అందుకే ప్రతిరోజు ఉదయం పూజ తర్వాత కర్పూర హారతులను వెలిగించడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉండటమే కాకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవని పండితులు చెబుతున్నారు. కర్పూరాన్ని వెలిగించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎలాంటి గొడవలు లేకుండా సఖ్యతతో ఉంటారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.