Birds: సాధారణంగా ఒకప్పుడు ఇళ్లల్లోకి పక్షులు వస్తూ ఎంతో సందడి చేసేది అయితే ప్రస్తుత కాలంలో రేడియేషన్ కారణంగా చాలా పక్షులు అంతరించిపోయాయి. ఇలా పక్షులు అంతరించిపోవటం వల్ల ఇళ్లల్లోకి పక్షులు రావడం కూడా చాలా అరుదుగా మారిపోయింది. అయితే ఇప్పటికే అక్కడక్కడ కొన్ని రకాల పక్షులు ఇళ్లల్లోకి రావడం మనం చూస్తుంటాము అయితే పక్షులు ఇలా ఇంట్లో తిరగడం మంచిదేనా ఇలా ఇంట్లో తిరగడం దేనికి సంకేతం అనే సందేహాలు అందరిలోనూ కలుగుతూ ఉంటాయి.
సాధారణంగా పక్షులు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నచోట అసలు తిరగవు. నెగిటివ్ ఎనర్జీ రేడియేషన్ ఉంటే పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోతాయి మన ఇంట్లోకి పక్షులు వస్తున్నాయి అంటే మన ఇంట్లో ప్రతికూల పరిస్థితులు లేవని అనుకూల పరిస్థితులు ఉన్నాయని అర్థం ఇలా మన ఇంట్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి అంటే సంపద అభివృద్ధికి కారణమవుతుందని చెప్పాలి.
ఇలా మన ఇంట్లోకి పిచ్చుకలు రామచిలుకలు లేదా గుడ్లగూబ వంటివి వస్తున్నట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై ఉందని ఇలా పక్షులు రావడం ఆర్థిక ఎదుగుదలకు సంకేతం అని పండితులు చెబుతున్నారు. పూర్వకాలంలో దేవతలను మాత్రమే కాకుండా కొన్ని రకాల మొక్కలను పక్షులను కూడా దైవ సమానంగానే భావించేవారు అందుకే ఇలాంటి పక్షులు కనుక మన ఇంట్లో తిరుగుతూ ఉన్నట్లయితే మన ఇంట్లో ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అర్థం.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.