భూమి పెడ్నేకర్ తన గ్లామ్ అవతార్‌లో అనేక ష్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంటుంది. నటనతో పాటు ఈమె ఫ్యాషన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బి-టౌన్ పార్టీలలో తన బోల్డ్ లుక్స్‌తో అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ చిన్నది. తరచుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమాలను అలరిస్తుంది.
తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. భూమి అద్భుతమైన లెహంగాలు, డిజైనర్ చీరలు , ట్రెడిషన్ వేర్‌లు ధరిస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. తాజాగా ఓ అద్భుతమైన లెహెంగా సెట్ ధరించి ఏకంగా ఇంటర్నెట్‌లో తన అందాలతో ప్రకంపనలే సృష్టించింది. సాంప్రదాయ లెహంగా చోలీ దుస్తులలో నటి అద్భుతంగా కనిపించింది
భూమి ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి మ్యూజ్‌గా వ్యవహరించింది. లేటెస్ట్ ఫోటో షూట్ కోసం అద్భుతమైన మెరిసే లెహంగా చోలీ సెట్‌ను ఎంచుకుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ,శుభి కుమార్ లు భూమి కి స్టైలిష్ లుక్స్ ను అందించారు. బంగారు రంగు సంప్రదాయ వస్త్రధారణలో జిగేలు మంది భూమి. జరీ వర్క్‌తో అలంకరించిన డీప్ స్వీట్‌హార్ట్ నెక్ లైన్ , గోల్డెన్ టాసెల్స్ ఉన్న బ్లౌజ్ ను వేసుకుని దానికి జోడీగా భారీ ఎంబ్రాయిడరీ జరీ వర్క్‌తో వచ్చిన గోల్డెన్ శారీ స్టైల్ ప్లీటెడ్ లెహెంగాను ధరించింది. చివరగా జరీ దుపట్టాను భుజాల మీదుగా వేసుకుని తన లుక్ ను పూర్తి చేసింది.
సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సోనిక్ సర్వాతే భూమి అందాలను రెట్టింపు చేశాడు. భూమి కనులకు మెరిసేటి గులాబీ ,నలుపు రంగు ఐ షాడో, కనురెప్పలకు వింగెడ్ ఐ లైనర్, మస్కరా, వేసుకుని పెదాలకు బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్ దిద్దుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.