Categories: EntertainmentLatest

Hina Khan : కొలనులో తడిసిన అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Hina Khan : బాలీవుడ్ నటి హీనా ఖాన్ తన బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని, స్పష్టమైన నీలం నీరు, తెల్లటి ఇసుక బీచ్‌లు, ఉష్ణమండల వాతావరణంలో తాటి చెట్ల మధ్య విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవులకు వెళ్లింది. ద్వీప దేశంలో ప్రతి రోజూ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తన తన వెకేషన్ నుంచి చిత్రాలను వదులుతూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది. మాల్దీవులు నుండి ఇటీవల ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్‌లో వైట్ కలర్ స్విమ్‌సూట్‌ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

hina-khan-stunning-looks-in-white-colour-bikini-at-maldives

హినా ఖాన్ మాల్దీవుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. వాలెంటైన్ డేకు ముందుగానే ఈ బ్యూటీ తన వెకేషన్‌ను మొదలుపెట్టేసింది. సల్మాన్ హోస్ట్ చేస్తున్న హఇందీ బిగ్ బాస్ ద్వారా ఫేమ్ అయిన హీనా ఖాన్ బుల్లితెరతో పాటు వెండితెరపైన పలు ప్రాజెక్టులలో నటిస్తూ తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం, ఈ బ్యూటీ మాల్దీవులలో విలువైన సమయాన్ని గడుపుతోంది. సోషల్ మీడియాలో తన అభిమానులకు తన వెకేషన్ కు సంబంధించిన గ్లిప్ప్స్ అందిస్తూ ఫిదా చేస్తోంది. హీనా ఖాన్ మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్ లో చిత్రాలను షేర్ చేసింది. ఈ చిత్రాలలో ఈ బ్యూటీ తన తడి అందాలను ఆరబోసి కైపెక్కిస్తోంది. బీచ్ వెకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ తీరొక్క బికినీలను ధరిస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది.

hina-khan-stunning-looks-in-white-colour-bikini-at-maldives

హీనా ఖాన్ తన తాజా ఫోటోషూట్ కోసం వైట్ కలర్ బికినీని ఎన్నుకుంది. పూల్ సైడ్ దిగిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తడిసిన అందాలతో విభిన్న భంగిమల్లో దిగిన చిత్రాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హినా ఖాన్ పూల్ గోడపై వయ్యారంగా కూర్చుని కెమెరాకు ఇచ్చిన పోజులు కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేశాయి. అమ్మడి అందాలను కన్నార్పకుండా చూస్తూ పండుగ చేసుకుంటున్నారు నెటిజన్లు.

hina-khan-stunning-looks-in-white-colour-bikini-at-maldives

హీనా ఖాన్ వేసుకున్న వైట్ కలర్ డీప్ నెక్ లైన్ కలిగిన బికినీ టాప్ లో తన ఎద అందాలను స్పష్టంగా చూపించింది. పొట్టి బాటమ్ తో తన పిక్కల అందాలో పిచ్చెక్కించింది చిన్నది. దీనితో పాటు, హీనా ఖాన్ తలపై టోపీ పెట్టుకుంది. ఈ బికినీలో హీనా అందాలు అదిరిపోయాయి. హీనా ఖాన్ కొన్నిసార్లు కెమెరా వైపు చూస్తూ మరి కొన్నిసార్లు పక్కకు చూస్తూ తనదైన స్టైలిష్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.

hina-khan-stunning-looks-in-white-colour-bikini-at-maldives

హీనా ఖాన్ ఫాలో అయ్యే ప్రతి స్టైల్ ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది. ఈ వైట్ కలర్ బికినీ లుక్స్ ను ఫ్యాషన్ ప్రియులు ఫాలో అవుతున్నారు. హీనా ఖాన్ చిత్రాలపై అభిమానులు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక అభిమాని నీళ్లకు నిప్పు పెట్టండి అని రాశాడు. మీరు దేవదూతలా కనిపిస్తున్నారు అని మరో అభిమాని ఇన్‌బాక్స్ లో కామెంట్ చేశాడు.

hina-khan-stunning-looks-in-white-colour-bikini-at-maldives

హీనా ఖాన్ తన కురులను లూజుగా వదులుకుని తడి అందాలోతో మ్యాజిక్ చేసి అభిమానులను వెర్రివాళ్లను చేసింది. గ్లామ్ పిక్స్ కోసం హీనా నిగనిగలాడే న్యూడ్ లిప్ షేడ్ ను తన పెదాలకు దిద్దుకుంది.

Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.