Categories: EntertainmentLatest

Bhumi Pednekar : ఇంటర్నెట్ లో మంటలు రేపుతోన్న భూమి…పైట కొంగు విప్పి మరీ అందాలు ఆరబోత

  • Bhumi Pednekar : బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ అద్భుతమైన నటనతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆమె అనేక పవర్-ప్యాక్డ్ పాత్రలలో, తన నటనా నైపుణ్యాన్ని చూపించి భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. నటనతోనే కాదు తనదైన ఫ్యాషన్ తో ఇంటర్నెట్‌లో తుఫాను సృష్టిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా బ్లింగ్‌లీ లెహంగా చోలీ సెట్‌ ధరించి తన అందాలను ఆరబోసి ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ చిన్నది.
bhumi-pednekar-create-dazling-looks-in-internet-with-blingy-lehenga-choli

భూమి పెడ్నేకర్ తన గ్లామ్ అవతార్‌లో అనేక ష్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంటుంది. నటనతో పాటు ఈమె ఫ్యాషన్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బి-టౌన్ పార్టీలలో తన బోల్డ్ లుక్స్‌తో అందాల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ చిన్నది. తరచుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ అభిమాలను అలరిస్తుంది.

bhumi-pednekar-create-dazling-looks-in-internet-with-blingy-lehenga-choli

తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ ఫోటోషూట్‌ల నుండి స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. భూమి అద్భుతమైన లెహంగాలు, డిజైనర్ చీరలు , ట్రెడిషన్ వేర్‌లు ధరిస్తూ అందరిని ఇంప్రెస్ చేస్తుంది. తాజాగా ఓ అద్భుతమైన లెహెంగా సెట్ ధరించి ఏకంగా ఇంటర్నెట్‌లో తన అందాలతో ప్రకంపనలే సృష్టించింది. సాంప్రదాయ లెహంగా చోలీ దుస్తులలో నటి అద్భుతంగా కనిపించింది

bhumi-pednekar-create-dazling-looks-in-internet-with-blingy-lehenga-choli

భూమి ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి మ్యూజ్‌గా వ్యవహరించింది. లేటెస్ట్ ఫోటో షూట్ కోసం అద్భుతమైన మెరిసే లెహంగా చోలీ సెట్‌ను ఎంచుకుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్ ,శుభి కుమార్ లు భూమి కి స్టైలిష్ లుక్స్ ను అందించారు. బంగారు రంగు సంప్రదాయ వస్త్రధారణలో జిగేలు మంది భూమి. జరీ వర్క్‌తో అలంకరించిన డీప్ స్వీట్‌హార్ట్ నెక్ లైన్ , గోల్డెన్ టాసెల్స్ ఉన్న బ్లౌజ్ ను వేసుకుని దానికి జోడీగా భారీ ఎంబ్రాయిడరీ జరీ వర్క్‌తో వచ్చిన గోల్డెన్ శారీ స్టైల్ ప్లీటెడ్ లెహెంగాను ధరించింది. చివరగా జరీ దుపట్టాను భుజాల మీదుగా వేసుకుని తన లుక్ ను పూర్తి చేసింది.

bhumi-pednekar-create-dazling-looks-in-internet-with-blingy-lehenga-choli

సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సోనిక్ సర్వాతే భూమి అందాలను రెట్టింపు చేశాడు. భూమి కనులకు మెరిసేటి గులాబీ ,నలుపు రంగు ఐ షాడో, కనురెప్పలకు వింగెడ్ ఐ లైనర్, మస్కరా, వేసుకుని పెదాలకు బెర్రీ-టోన్డ్ లిప్ షేడ్ దిద్దుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేసింది.

bhumi-pednekar-create-dazling-looks-in-internet-with-blingy-lehenga-choli
Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.