Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను మనం పాటిస్తూ ఉంటాము. ఇలా వాస్తు పరిహారాలను పాటించే వారు ప్రతిరోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి మన ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేస్తూ ఉంటాము.
ఇక మనం స్వామివారిని పూజించాలి అంటే స్నానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది స్నానం చేసిన తర్వాత ఈ పనులను చేయటం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పనులు చేయటం వల్ల అన్ని శుభాలే కలుగుతాయి. మనం ప్రతిరోజు ఎంత కష్టపడి పని చేసిన చేతిలో రూపాయి కూడా నిలవదు అంతేకాకుండా కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ విధమైనటువంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే స్నానం చేసిన వెంటనే ఇల్లు మొత్తం అక్కడక్కడ పసుపు ఉప్పు కలిపినటువంటి నీటిని చల్లడం ఎంతో ముఖ్యం. ఇలా చల్లటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది తద్వారా ఇంట్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అలాగే మన ఇంటిలోని వాతావరణం కూడా శుభ్రపడుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఇంట్లో పూజ చేసిన తర్వాత గంగాజలం ఇల్లు మొత్తం చల్లాలి అదే విధంగా ఇంటి ద్వారం వద్ద చల్లటం వల్ల ఏ విధమైనటువంటి చెడు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.