Guppedantha manasu serial : రిషిధారను దగ్గర చేసేందుకు మరో ప్లాన్ చేసిన జగతి, మహింద్ర.. చక్రపాణి కూడా ఓకే అనడంతో?
Guppedantha manasu serial : నేటి ఎపిసోడ్‌లో వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి రిషికి వివరిస్తుంది. అపుడే రిషి చేతిలో ఉన్న మార్కర్ కిందపడుతుంది. దానికోసం ఇద్దరూ కిందకు వంగుతారు. అలా ఇద్దరి మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ నడుస్తుంది.…
