Ashu Reddy : బుల్లితెర నటి ఆషు రెడ్డి ఫారెన్ లో సెటిల్ అయ్యింది. ఈ భామ దుబాయ్ వెకేషన్‌ను ఫుల్ లెన్త్ గా ఎంజాయ్ చేస్తోంది. ప్రతి రోజు ఈ బ్యూటీ దుబాయ్ లోని అందమైన లొకేషన్స్ నుహైలెట్ చేస్తూ ఆమె అద్భుతమైన ఫోటో షూట్ లను చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఆషు రెడ్డి అందమైన సీ గ్రీన్ అవుట్ ఫిట్‌ను ఎన్నుకుంది ఆషు రెడ్డి. కటౌట్ ప్యాట్రన్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది. కెమెరాకు అద్భుతమైన పోజులు ఇచ్చి బోల్డ్ షూట్ తో అందరి మైండ్ బ్లాక్ చేసింది. డీప్ నెక్‌లైన్ తో నడుమ వద్ద కత్తిరించిన డీటైల్స్ తో వచ్చిన ఈ ఫుల్ స్లీవ్ గౌనులో ఆషు తన అందాలను ఆరబోసింది. తన ఎద అందాలను చూపించి చూపించకుండా కుర్రాళ్ళ ఉసురు తీస్తోంది ఈ హాట్ బ్యూటీ. దుబాయ్ లో తాను ఉంటున్న ఫ్లాట్ బాల్కనీలో వయ్యారంగా నిలుచుని బ్యాక్ డ్రాప్ లో భారీ భవనాలు కనిపించేలా ఆషు ఎంతో బోల్డ్ గా ఫోటోలు దిగింది.
ఈ హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది ఆషు రెడ్డి. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో దుబాయ్ కన్నా నువ్వే అందంగా ఉన్నావంటూ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఆషు వీలు దొరికినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తుంటుంది. మన దేశంలో ఉండేది చాలా తక్కువనే చెప్పాలి. ఈ భామకు ఫారెన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టమట అందుకే ఫ్రీ టైం చిక్కినప్పుడల్లా అక్కడికే మకాం మార్చేస్తుంటుంది. ప్రస్తుతం బుల్లితెరకు, వెండితెరకు కాస్త రెస్ట్ ఇచ్చి తాను రెస్టింగ్ మూడ్ లోకి వెళ్లిపోయింది. దుబాయ్ లో ఉంటున్న ఆషు రెడ్డి అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తోంది.
ఈ మధ్యనే మరో అవుట్‌ఫిట్ తో తన ఇన్నర్ అందాలను బహిర్కతం చేసింది ఈ చిన్నది. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన బ్లూ కలర్ గౌను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ భామ తన షోస్ ద్వారాకన్నా ఇలా సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే బాగా ఫేమస్ అయ్యిందనే చెప్పాలి. అందుకు నిదర్శనంగా నిలుస్తాయి ఈ హాట్ ఫోటోలు .
నీలంరంగు పొట్టి గౌనులో సోఫాపై కూర్చుని తన పిక్కల అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ బ్యూటీ. ఓ చూపులతో ఈ భామ దిగిన హాట్ ఫోటోలు నెట్టింట్లో సునామీని సృష్టించాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.