Categories: EntertainmentLatest

Samyuktha Menon : నడుము అందాలు చూపిస్తూ నచ్చేస్తోన్న మాస్టారు బ్యూటీ

Samyuktha Menon : కేరళ కుట్టీ సంయుక్త మీనన్ తెల్లని చీర కట్టుకుని అందరిని టెంప్ట్ చేస్తోంది. నడుము అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ హృదయాలను ఆవిరి చేస్తోంది ఈ బ్యూటీ. పక్క రాష్ట్రం అందగత్తె అయినప్పటికీ సార్‌ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెల్లటి చీరతో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

samyuktha-menon-gorgeous-stills-in-white-saree

సంయుక్త ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ఫోటో షూట్ పిక్స్‌ను, మూవీ ప్రమోషన్‌లను అన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేస్తూ తన ఫాలోవర్స్‌తో కనెక్టివిటీని కొనసాగిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ మధ్య ఈ బ్యూటీ ఫ్యాషన్ ఫోటో షూట్‌లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెల్లటి చీరతో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుని ఫాలోవర్స్‌ను మంత్రముగ్థులను చేసింది. నడుము అందాలను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

samyuktha-menon-gorgeous-stills-in-white-saree

సంయుక్త తన ఫోటో షూట్ కోసం వైటర్ కలర్ చీరను ఎంచుకుంది. ఫుల్ స్లీవ్స్‌, డీప్ స్వీట్ హార్ట్ నెక్‌లైన్ త్రెడ్ ఎంబ్రాయిడరీతో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుని దానికి జోడీగా భారీ త్రెడ్ అలంకరణలతో వచ్చిన తెల్లటి చీరను చక్కగా కట్టుకుని తన సోయగాలను పరిచింది. ఈ చీరకట్టులో తన నడుము అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళను నలిపేసింది. మెడలో పచ్చటి రాయితో వచ్చిన వజ్రాల నెక్‌లెస్‌ను అలంకరించుకుని, చెవులకు నెక్‌లెస్‌కు మ్యాచ్ అయ్యే వజ్రాల చెవి కమ్మలను పెట్టుకుంది. ఈ సంప్రదాయ అలంకరణలో కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది ఈ కేరళ కుట్టీ.

samyuktha-menon-gorgeous-stills-in-white-saree

సంయుక్త మీనన్ మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన చాలా వరకు చిత్రాలు మంచి హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. ఎకానమిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సంయుక్త సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో మలయాళం మూవీ పాప్‌కార్న్‌తో 2016లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తీవండి, లిల్లీ, కలరీ, జూలీ కాట్రిల్, ఉయరే, కల్కీ, ఎరిడా, వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా సార్ అనే ద్విభాషా చిత్రం లో నూ తన నటనతో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించి అదరగొట్టింది ఈ బ్యూటీ.

samyuktha-menon-gorgeous-stills-in-white-saree

సంయుక్త తెలుగు సినిమాలోనూ ప్రత్యక్షంగా నటించింది గత ఏడాది పవన్ కళ్యాణ్ , రానాలు కలిసి నటించిన తెలుగు చిత్రం భీమ్లా నాయక్ లో కనిపించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రానా భార్యగా నటించింది సంయుక్త.

samyuktha-menon-gorgeous-stills-in-white-saree
Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.