Jacqueline Fernandez: సోకుల సోయగాలతో జాక్వలైన్

Jacqueline Fernandez: బాలీవుడ్ లో అందాల భామల బోల్డ్ షోకి కొదవే ఉండదు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియా వేదిక అందాల భామలు నిత్యం తమ హాట్ ఫోటోలని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూ ఉంటారు. సినిమాలలో ఛాన్స్ రావాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ మాత్రం అందాల ప్రదర్శన కచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పాలి.

దీనికి ఎవరూ అతీతం కాదు. అలాగే రెగ్యులర్ గా ట్రెండ్ లో ఉంటూ ఎంత యాక్టివ్ గా ఉంటే సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా అంతగా అవకాశాలు వస్తాయి. అలాగే ఈవెంట్స్ కి కూడా లక్షల రూపాయిలు చెల్లించి సెలబ్రిటీలని ఆహ్వానిస్తూ ఉంటారు.

ఓ విధంగా చెప్పాలంటే లేట్ నైట్ పార్టీలకి,  షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి కూడా సెలబ్రిటీలని పిలవడం ఈ మధ్య భాగా అలవాటుగా మారిపోయింది. ఇక అలాంటి వారిని ఎట్రాక్ట్ చేయడానికి కూడా గ్లామర్ షోకి అందాల భామలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండెజ్. ఈ శ్రీలంక బ్యూటీ బాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించింది. చివరిగా గత ఏడాది రామ్ సేతు అనే సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అలాగే సుదీప్ హీరోగా కన్నడంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోనాలో ఐటెం సాంగ్ చేసింది.

ఈ సాంగ్ తో సౌత్ లో భాగా పాపులర్ అయ్యింది. ఇక తెలుగులో హరిహరవీరమల్లు సినిమాలో కూడా ఈమె నటిస్తుంది. ఇలా వరుస సినిమాలతో ఈ అమ్మడు జోరు మీద ఉంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ కాస్ట్యూమ్ తో ఎద అందాలని అందంగా ఆవిష్కరిస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.