Anchor Manjusha : సినీ ఇండస్ట్రీ చాలా కాంపిటీషన్ తో కూడుకున్నది కొత్త నీరు వచ్చినా కొద్ది పాత నీరంతా పోతూ ఉంటుంది. అందం, టాలెంట్ తో పాటు లాక్కున్న వాళ్ళే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలుగుతారు. ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరూ టాప్ ప్లేస్ లో ఉంటారు అన్నది ఎవరు చెప్పలేరు బుల్లితెర కూడా ఇందుకు తీసిపోలేదు. టీవీలలో ప్రసారమయ్యే ప్రత్యేక షోలల్లో,కార్యక్రమాల్లో యాంకర్ గా మెరవాలన్నా,లేదా సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేయాలన్న ఈ మధ్య గ్లామర్ ఉన్నవారికి ఎక్కువ ప్రియారిటి ఇస్తున్నారు. దీంతో సీనియర్ యాంకర్లు సైతం అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటున్నారు.
తాజాగా సెలబ్రిటీ యాంకర్ మంజూష కూడా అందాల అరబోతలో హద్దులు దాటింది. ఉల్లిపొర లాంటి దుస్తులను ధరిస్తూ తన అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. ట్రాన్స్పరెంట్ గులాబీ రంగు గౌను వేసుకొని తన ఎద పొంగులను చూపిస్తూ ఈ అమ్మాయి అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. ఎక్స్పోజింగ్ లో అనసూయకు పోటీ ఇస్తానంటోంది మంజు. గతంలో బొద్దుగా ఉన్న ఈ నటి కాస్త సన్నతీగ లాగా మారి తన అందాలతో సెగలు రేపుతుంది.
ఓవైపు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ లు, ప్రత్యేక కార్యక్రమాలలో యాంకర్ గా తన రొటీన్ షెడ్యూల్ ను కొనసాగిస్తూనే గ్లామర్ ఫోటోషూట్లకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది మంజూష. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల భరణి. లేటెస్ట్ గా దిగిన పింక్ కలర్ గౌన్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది మంజూష తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నటి అందాలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నేటిజన్స్.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మంజూష ఈ సినిమాలో ఎన్టీఆర్ కు చెల్లెలు క్యారెక్టర్ పోషించి ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకుంది. నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ యాంకర్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది మంజూష.
అలా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటులను, దర్శకులను ఇంటర్యూ చేస్తూ బుల్లితెర మీద అదరగొడుతోంది. ఇక మంజుష వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.