Categories: HealthNews

Milk: మీరు తాగే పాలు స్వచ్ఛమైనవా కల్తీవా తెలుసుకోవాలంటే ఇలా టెస్ట్ చేయండి?

Milk:  ప్రస్తుత కాలంలో స్వచ్ఛత అనే పేరు కనుమరుగైపోయింది. మనం ఏ ఆహార పదార్థాలు కొన్న వీటిని కొనుగోలు చేసిన అందులో భారీ ఎత్తున కల్తీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. పిల్లల తాగే పాల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్నాయి. అయితే మనం ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఉపయోగించే పాలలో ఎక్కువ శాతం కల్తీలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాము.. అయితే ప్రతిరోజు మనం తాగే పాలు స్వచ్ఛమైనవా లేక కల్తీనా అనే సందేహాలు తరచూ వస్తుంటాయి. అయితే పాలు స్వచ్ఛమైన లేదా అనే విషయాలు చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం…

మనం ప్రతిరోజు తాగే పాలలో ఏదైనా కల్తీ జరిగిందా లేదా స్వచ్ఛమైన పాలేనా అనే విషయం తెలుసుకోవాలంటే ఒక సాదా గాజు వంటి పాలిష్ చేసిన, ఏటవాలు ఉపరితలంపై రెండు మూడు చుక్కల పాలు వేయండి స్వచ్ఛమైన పాలు అయితే నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. అలాగేవెనుక వైపు మనం ఒక తెల్లటి జాడను చూడవచ్చు అదే కల్తీ పాలు అయితే చాలా తొందరగా ముందుకు కదులుతాయి. అలాగే వెనుక ఎలాంటి జాడ కూడా కనిపించదు ఇలా ఉంటే ఆ పాలు స్వచ్ఛమైనవి కాదు అని అర్థం.

Milk:

5-10 మిల్లీలీటర్ల పాలను, సమాన పరిమాణంలో నీటిని తీసుకోండి. వీటిని బాగా షేర్ చేయాలి ఇలా షేక్ చేసిన తర్వాత పాలలో నురుగు కనక ఏర్పడితే ఆ పాలలో డిటర్జెంట్ కలిపి కల్తీ చేశారని అర్థం. స్వచ్ఛమైన పాలు నురగకు ఎప్పుడు పలుచని పోర ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. 2-3 మిల్లీలీటర్ల పాలను 5 మిల్లీలీటర్ల పాలను నీటితో మరిగించండి. ఈ పాలు చల్లారిన తర్వాత అందులోకి రెండు చుక్కల అయోడిన్ టించర్ కలపాలి. ఈ టించర్ కలిపిన వెంటనే పాలు నీలిరంగులోకి మారితే ఆ పాలలో పిండి లేదా ఏదైనా పౌడర్ కలిపారని అర్థం ఇలా ఈ చిన్న పరీక్షల ద్వారా మనం తాగే పాలు స్వచ్ఛమైనవా లేదా కల్తీవా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

Sravani

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

3 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

5 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.