Categories: EntertainmentLatest

Anchor Manjusha : ఆ విషయంలో అనసూయను బీట్ చేస్తున్న మంజూష..ఎద పొంగులు ఎత్తి మరీ..

Anchor Manjusha : సినీ ఇండస్ట్రీ చాలా కాంపిటీషన్ తో కూడుకున్నది కొత్త నీరు వచ్చినా కొద్ది పాత నీరంతా పోతూ ఉంటుంది. అందం, టాలెంట్ తో పాటు లాక్కున్న వాళ్ళే ఇండస్ట్రీలో నెగ్గుకు రాగలుగుతారు. ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరూ టాప్ ప్లేస్ లో ఉంటారు అన్నది ఎవరు చెప్పలేరు బుల్లితెర కూడా ఇందుకు తీసిపోలేదు. టీవీలలో ప్రసారమయ్యే ప్రత్యేక షోలల్లో,కార్యక్రమాల్లో యాంకర్ గా మెరవాలన్నా,లేదా సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ చేయాలన్న ఈ మధ్య గ్లామర్ ఉన్నవారికి ఎక్కువ ప్రియారిటి ఇస్తున్నారు. దీంతో సీనియర్ యాంకర్లు సైతం అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటున్నారు.

anchor-manjusha-glamours-looks-in-transparent-pink-gown

తాజాగా సెలబ్రిటీ యాంకర్ మంజూష కూడా అందాల అరబోతలో హద్దులు దాటింది. ఉల్లిపొర లాంటి దుస్తులను ధరిస్తూ తన అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. ట్రాన్స్పరెంట్ గులాబీ రంగు గౌను వేసుకొని తన ఎద పొంగులను చూపిస్తూ ఈ అమ్మాయి అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. ఎక్స్పోజింగ్ లో అనసూయకు పోటీ ఇస్తానంటోంది మంజు. గతంలో బొద్దుగా ఉన్న ఈ నటి కాస్త సన్నతీగ లాగా మారి తన అందాలతో సెగలు రేపుతుంది.

anchor-manjusha-glamours-looks-in-transparent-pink-gown

ఓవైపు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ లు, ప్రత్యేక కార్యక్రమాలలో యాంకర్ గా తన రొటీన్ షెడ్యూల్ ను కొనసాగిస్తూనే గ్లామర్ ఫోటోషూట్లకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది మంజూష. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల భరణి. లేటెస్ట్ గా దిగిన పింక్ కలర్ గౌన్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది మంజూష తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నటి అందాలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నేటిజన్స్.

anchor-manjusha-glamours-looks-in-transparent-pink-gown

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన రాఖీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మంజూష ఈ సినిమాలో ఎన్టీఆర్ కు చెల్లెలు క్యారెక్టర్ పోషించి ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకుంది. నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినప్పటికీ యాంకర్ గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది మంజూష.

anchor-manjusha-glamours-looks-in-transparent-pink-gown

అలా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటులను, దర్శకులను ఇంటర్యూ చేస్తూ బుల్లితెర మీద అదరగొడుతోంది. ఇక మంజుష వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించింది.

anchor-manjusha-glamours-looks-in-transparent-pink-gown
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

7 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.