Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. బుల్లితెరపైన అప్పటి వరకు ఏ యాంకర్ చేయడని విధంగా ఘాటు ఎక్స్పోజింగ్ తో టీవీ షోల రూపాన్నే మార్చేసింది అనసూయ. పెళ్లై, ఇద్దరు కొడుకులకు తల్లైనా కూడా అందాల ఆరబోతలో ఈ బ్యూటీ ఎలాంటి హద్దులను పెట్టుకోలేదనే చెప్పాలి. అదే పాపులారిటీతో వెండితెరపైన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
అందాల దాడితోనే కాదు నటనతోనూ అందరిని కట్టిపడేసింది. ఓవైపు టీవీలో స్పెషల్ షోలు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన మార్క్ను సెట్ చేస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ అనసూయ చేసే రచ్చ మామూలుగా ఉండది. ఈ భామ గురించి ఎప్పుడూ నెట్టింట్లో ఏదో ఒక హాట్ టాపిక్ నాడుస్తూనే ఉంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా తన హాట్ చిత్రాలను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. నెట్టింట్లో మంటలు రేపుతోంది.
అనసూయ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంది. ఓ ఈవెంట్ కోసం ఈ హాట్ బాంబ్ తెల్లటి పొట్టి గౌను వేసుకుంది. ఆ డ్రెస్ తోనే హాట్ ఫోటోలు దిగింది. అక్కడితో ఆగలేదు అమ్మడు ఆ ఫోటోలను వరుసగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తెలుపు రంగు గౌనులో దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
ఈమధ్యానే తన అనివర్సరీ సందర్భంగా బికినీలో దిగిన రకరకాల ఫోటోలను షేర్ చేసి అనసూయ కుర్రాళ్ల గుండెల్లో కాకరేపింది. యూత్ కు నిద్ర లేకుండా చేసింది. టూ పీస్ బికినీలో దిగిన బోల్డ్ ఫోటో షూట్ తో బీచ్ లో రచ్చ రచ్చ చేస్తోంది రంగమ్మత్త. ఈ ఫోటోల్లో గ్లామర్ డోస్ మరింత పెంచేంసింది అనసూయ. ఆ అందాలు చూసి నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యింది. అది మరిఫిపోకముందే ఇప్పుడు మరోసారి తన థైస్ అందాలు చూపించి టెంప్ట్ చేస్తోంది.
అందాల ఆరబోతలో అనసూయ ముందు వరుసలోనే ఉంటుంది. నిజానికి ఇదే ఆమెకు క్రేజ్ తీసుకువచ్చింది. బుల్లితెరపైన ఓ రేంజ్ లో పొట్టి పొట్టి దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన అనసూయ సినిమాల్లో కాస్త పద్ధతిగానే కనిపించింది. కానీ వీటికి అతీతంగా తన పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో మాత్రం అందాలతో దాడి చేస్తోంది. తనను ఆంటీ అంటూ.. పిచ్చిపిచ్చి కామెంట్స్ చేసి నెటిజన్లకు ఈ పొట్టి గౌనులో అందాలు చూపిస్తూ గట్టి సమాధానమిస్తోంది అనసూయ.
తాజాగా సింగిల్ గా హాట్ యాంగిల్స్ లో దిగిన ఫోటోలను పంచుకుని తనలోని అందాలను మరోసారి అందరికీ చూపించింది. అనసూయను ఇంత హాట్ గా కనిపించడంతో నెటిజన్స్ అందరూ ఆమెకు ఫిదా అయ్యారు. పొట్టి డ్రెస్ లో థైస్ చూసి, అవి తొడలా మసాలా వడలా అని కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.