Categories: EntertainmentLatest

Ketika Sharma : టైట్ ఫిట్ డ్రెస్ లో నలిగిపోతున్న భారీ అందాలు..చెమటలు పట్టిస్తున్న బ్రో పాప

Ketika Sharma : కేతిక శర్మ ఈ పేరు వింటేనే కుర్రాళ్లకు వైబ్రేషన్ వస్తాయి.నిజమే మరి అమ్మడి గ్లామర్ ఆ రేంజ్ లో ఉంటుంది. రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కేతికకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు దీంతో అమ్మడు తన అందాలనే నమ్ముకుని హాట్ ప్రదర్శనలు ఇస్తూ అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంటుంది. అందుకే మరీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాప లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ketika-sharma-gorgeous-looks-in-amazing-lehenga-set

తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్ లో వైరల్ అవుతుంది. సంప్రదాయ కట్టులోనూ భారీ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తోంది కేతిక. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం గ్రీన్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వేసుకుంది కేతిక శర్మ. డీప్ నెక్ లైన్, హాఫ్ స్లీవ్స్ ఎంబ్రాయిడెరీ వేసుకుని దానికి జోడీగా హెవీ లెహేంగా వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ లో కేతిక ఎంతో హాట్ గా కనిపించింది.

ketika-sharma-gorgeous-looks-in-amazing-lehenga-set

మినిమల్ మేకప్ తో హెయిర్ ను లీవ్ చేసుకొని అందమైన భంగిమలు ఇస్తూ అధరగొడుతుంది చిన్నది. తనలో లోలోపలి అందాలను చూపించి చూపించకుండా రచ్చ రచ్చ చేసింది. ఈ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

ketika-sharma-gorgeous-looks-in-amazing-lehenga-set

నటి, మోడల్, గాయని, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన కేతికా శర్మ కు నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అద్భుతంగా కనిపించే తన డబ్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా ఆమె ఇంటర్నెట్‌లో క్రేజ్ ను సంపాదించుకుంది.

ketika-sharma-gorgeous-looks-in-amazing-lehenga-set

ఇన్‌స్టాగ్రామ్‌లో కేతికకు 2.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ఖాతాలలో కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ ప్రదర్శనలతో ఈ బ్యూటీ ఫేమస్ అయిందని చెప్పాలి.

ketika-sharma-gorgeous-looks-in-amazing-lehenga-set

సినీ ఇండస్ట్రీలో కొత్త భామలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ కేతిక శర్మ మాత్రం వెరీ స్పెషల్. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా తన గ్రాస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది. మరి బ్రో సినిమా తో అయినా ఈ భామకు స్టార్డమ్ దక్కుతుందేమో చూద్దాం.

ketika-sharma-gorgeous-looks-in-amazing-lehenga-set
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 days ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 week ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

1 week ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.