Categories: EntertainmentLatest

Anasuya Bharadwaj : థైస్ షో తో మళ్ళీ రెచ్చిపోయిన అను..అందుకే కుర్రాళ్ళు పడి చస్తారు..

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా బాగా పాపులర్ అయింది ఈ బ్యూటీ. బుల్లితెరపైన అప్పటి వరకు ఏ యాంకర్ చేయడని విధంగా ఘాటు ఎక్స్‎పోజింగ్ తో టీవీ షోల రూపాన్నే మార్చేసింది అనసూయ. పెళ్లై, ఇద్దరు కొడుకులకు తల్లైనా కూడా అందాల ఆరబోతలో ఈ బ్యూటీ ఎలాంటి హద్దులను పెట్టుకోలేదనే చెప్పాలి. అదే పాపులారిటీతో వెండితెరపైన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

anasuya-bharadwaj-stunning-looks-in-white-colour-short-gown

అందాల దాడితోనే కాదు నటనతోనూ అందరిని కట్టిపడేసింది. ఓవైపు టీవీలో స్పెషల్ షోలు, మరోవైపు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తనదైన మార్క్‏ను సెట్ చేస్తూ కెరీర్‎లో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలోనూ అనసూయ చేసే రచ్చ మామూలుగా ఉండది. ఈ భామ గురించి ఎప్పుడూ నెట్టింట్లో ఏదో ఒక హాట్ టాపిక్ నాడుస్తూనే ఉంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా తన హాట్ చిత్రాలను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది. నెట్టింట్లో మంటలు రేపుతోంది.

anasuya-bharadwaj-stunning-looks-in-white-colour-short-gown

అనసూయ ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంది. ఓ ఈవెంట్ కోసం ఈ హాట్ బాంబ్ తెల్లటి పొట్టి గౌను వేసుకుంది. ఆ డ్రెస్ తోనే హాట్ ఫోటోలు దిగింది. అక్కడితో ఆగలేదు అమ్మడు ఆ ఫోటోలను వరుసగా తన ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్ట్ చేసింది. తెలుపు రంగు గౌనులో దిగిన హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

anasuya-bharadwaj-stunning-looks-in-white-colour-short-gown

ఈమధ్యానే తన అనివర్సరీ సందర్భంగా బికినీలో దిగిన రకరకాల ఫోటోలను షేర్ చేసి అనసూయ కుర్రాళ్ల గుండెల్లో కాకరేపింది. యూత్ కు నిద్ర లేకుండా చేసింది. టూ పీస్ బికినీలో దిగిన బోల్డ్ ఫోటో షూట్ తో బీచ్ లో రచ్చ రచ్చ చేస్తోంది రంగమ్మత్త. ఈ ఫోటోల్లో గ్లామర్ డోస్ మరింత పెంచేంసింది అనసూయ. ఆ అందాలు చూసి నెటిజన్ల మైండ్ బ్లాక్ అయ్యింది. అది మరిఫిపోకముందే ఇప్పుడు మరోసారి తన థైస్ అందాలు చూపించి టెంప్ట్ చేస్తోంది.

anasuya-bharadwaj-stunning-looks-in-white-colour-short-gown

అందాల ఆరబోతలో అనసూయ ముందు వరుసలోనే ఉంటుంది. నిజానికి ఇదే ఆమెకు క్రేజ్ తీసుకువచ్చింది. బుల్లితెరపైన ఓ రేంజ్ లో పొట్టి పొట్టి దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన అనసూయ సినిమాల్లో కాస్త పద్ధతిగానే కనిపించింది. కానీ వీటికి అతీతంగా తన పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో మాత్రం అందాలతో దాడి చేస్తోంది. తనను ఆంటీ అంటూ.. పిచ్చిపిచ్చి కామెంట్స్ చేసి నెటిజన్లకు ఈ పొట్టి గౌనులో అందాలు చూపిస్తూ గట్టి సమాధానమిస్తోంది అనసూయ.

anasuya-bharadwaj-stunning-looks-in-white-colour-short-gown

తాజాగా సింగిల్ గా హాట్ యాంగిల్స్ లో దిగిన ఫోటోలను పంచుకుని తనలోని అందాలను మరోసారి అందరికీ చూపించింది. అనసూయను ఇంత హాట్ గా కనిపించడంతో నెటిజన్స్ అందరూ ఆమెకు ఫిదా అయ్యారు. పొట్టి డ్రెస్ లో థైస్ చూసి, అవి తొడలా మసాలా వడలా అని కామెంట్స్ చేస్తున్నారు.

anasuya-bharadwaj-stunning-looks-in-white-colour-short-gown
Sri Aruna Sri

Recent Posts

Anikha Surendran : నేను మనిషినే..ట్రోలింగ్‎పై నటి ఎమోషనల్

Anikha Surendran : చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీరంగంలోకి ఎంట్రి ఇచ్చింది అనిఖా సురేందరన్. తన క్యూట్ యాక్టింగ్ తో…

15 hours ago

White Onion: తెల్ల ఉల్లిపాయను తీసుకుంటున్నారా…. ఈ ప్రయోజనాలు మీ సొంతం?

White Onion: ప్రస్తుత కాలంలో ఉల్లిపాయలు లేనిదే ఏ ఆహారం తయారు చేయరు. ఉల్లిపాయను కేవలం ఆహార పదార్థాలను రుచిగా…

15 hours ago

Spirituality: శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా కింద పెట్టని వస్తువులు ఇవే?

Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల…

15 hours ago

NTR Devara : పిచ్చెక్కిస్తున్న దేవర సాంగ్.. అనిరుథ్ అరిపించాడుగా

NTR Devara : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. సీనియర్ హీరో తాత నందమూరి…

19 hours ago

Heeramandi Actress : ఫోన్ చేసి రమ్మంటారు..కానీ

Heeramandi Actress : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్…

2 days ago

Naga Babu : నేను డిలీట్ చేశా..మళ్లీ గెలిగిన నాగబాబు

  Naga Babu : మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నెట్టింట్లో జరిగే ప్రతి…

3 days ago

This website uses cookies.