Akshara gowda బాలీవుడ్ బ్యూటీస్ తో సమానంగా సౌత్ ఇండియన్ భామలు కూడా అందాల ప్రదర్శన ఈ మధ్యకాలంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వచ్చాక ఈ గ్లామర్ షోకి కొదవే ఉండటం లేదు. అవకాశం ఉన్న ప్రతిసారి అందాల భామలు హాట్ హాట్ డ్రెస్సులతో రెచ్చిపోయి ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి కుర్రాళ్ళని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.
ఒకప్పుడు సినిమా అవకాశాలు పెంచుకోవడానికి క్యాస్టింగ్ ఏజెంట్ లని నమ్ముకొని వారికి తమ గ్లామర్ ఫోటోలని ఇచ్చి స్టూడియోలకి పంపించేవారు. అయితే ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు ఎవరైనా కూడా హీరోయిన్స్ ఎంపిక అనేది ఇన్స్టాగ్రామ్ చూసి చేసేసుకుంటున్నారు అని చెప్పాలి. రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో అందాల భామల గ్లామర్ షోని ఫాలో అవుతూ అందులో బెస్ట్ గా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటున్నారు.
ఇక సౌత్ ఇండియన్ భామల గ్లామర్ షోతో మంచిగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. అలా ఈ మధ్య భాగా పాపులర్ అయిన అందాల భామ అక్షర గౌడ. కర్ణాటకకి చెందిన ఈ బ్యూటీ తన సినీ ప్రస్థానం 2011లోనే స్టార్ట్ చేసింది. తరువాత వరుస అవకాశాలు అందుకొంటూ దూసుకుపోతోంది.
పెళ్లి తర్వాత ఇంకా ఈ అమ్మడు స్పీడ్ పెంచడం విశేషం. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా మన్మధుడు 2 మూవీలో గెస్ట్ రోల్ తో అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రామ్ పోతినేని వారియర్ సినిమాలో విలన్ ఆదిపినిశెట్టికి జోడీగా నటించింది. విశ్వక్ సేన్ దాస్ కా దమ్కీ సినిమాలో ఆదిపాడింది.
ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలో తెరకెక్కుతోన్న శూర్పణఖ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ఆమెకి మంచి గుర్తింపు తీసుకొస్తోంది అని ఆశ పడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా వైట్ కలర్ స్కర్ట్ లో ఎద అందాలు చూపిస్తూ ఈ బ్యూటీ టెంప్ట్ చేసే ఫోజులతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.