Categories: HealthNews

Health Tips: ఎక్కువ సమయం కూర్చొని ఉంటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా?

Health Tips: ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం ప్రజలు శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు శారీరక శ్రమ అవసరం లేకుండా కేవలం తెలివితేటలతోనే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ సమయం కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాలు చేసేవారు గంటల తరబడి కూర్చొని పనిచేయాలి. అయితే ఇలా ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సమయం కూర్చుని పనిచేయడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒకే ప్రదేశంలో అటూ ఇటూ కదలకుండా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయటం వల్ల శరీరంలోని కండరాలు ఎముకలు పట్టుకుపోతాయి. అంతేకాకుండా
గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారు. ఇలా గుండెపోటు మరణాల సంఖ్య పెరగటానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అంతే కాకుండా ఎక్కువ సమయం ఒకే ప్రదేశంలో కూర్చుని పని చేయటం వల్ల రక్తనాళ వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్స్, సిర రక్తం గడ్డకట్టడం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Health Tips:

అంతే కాకుండా బ్లడ్ గ్లూకోజ్ , బ్లడ్ ప్రెజర్ శరీర బరువు పెరగటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వల్ల కండరాలు కూడా బలహీనపడతాయి. అలాగే మలబద్దకం, పెద్ద పేగు క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. శరీర కదలికలు లేకపోవడం వల్ల రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. దీంతో శరీరంలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా సంభవిస్తాయి. అందువల్ల కూర్చొని పనిచేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ మధ్య మధ్యలో అటు ఇటు కొంత సమయం నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.