Mon. Mar 2nd, 2026

    Aditi Rao Hydari : అదితి రావ్ హైదరీ తన అద్భుతమైన, అసాధారణమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఎల్లప్పుడూ ఫ్యాషన్ రాడార్‌లో అగ్ర స్థానంలో ఉంటుంది. బాలీవుడ్‌లో అందరికంటే ఉత్కంఠభరితమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది అదితి .

    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth

    ఈ నటి ధరించే ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ఆర్డినరీ వస్త్రాలను ఏమాత్రం పోలి ఉండవు. ఇందుకు రుజువులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిన్నది ధరించిన ప్రతి అవుట్ ఫుట్ రాయల్ లుక్ ను కలిగి ఉంటుంది. ఈరోజు అదితి అద్భుతమైన వైట్ గౌన్ ధరించి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.

    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth
    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth

    ఓ ఫోటో షూట్ కోసం అదితి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన గౌన్ వేసుకుని అదరగొట్టింది. స్టైలిష్ లుక్స్ తో అందరి హృదయాలను దోచేసింది. ఈ గౌను ను ఎంతో అట్రాక్టివ్ గా తీర్చి దిద్దారు డిజైనర్.

    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth
    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth

    అదితి రావ్ హైదరీ ఫ్యాషన్ డిజైనర్స్ గౌరీ, నైనిక లకు మ్యూస్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం తాజా స్ప్రింగ్ సమ్మర్ 2023 సేకరణ ను పూల గౌను వేసుకుంది. కార్సెట్ డిటైలింగ్‌, ట్యూబ్ ప్లంగింగ్ నెక్‌లైన్ , 3D ఫ్లవర్ డిజైన్స్ కలిగిన గౌను లో ఎంతో అట్రాక్టివ్ గా కనిపించింది. అద్భుతమైన డిజైన్స్ తో వచ్చిన ఈ గౌను ధర అక్షరాలా రూ.94000.

    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth
    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth

    అదితి రావ్ హైదరి జారా బ్రాండ్ నుండి సేకరించిన రెడ్ స్ట్రాపీ ఫుట్ వేర్ వేసుకుని తన రూపాన్ని ఎలివేట్ చేసింది. అదితి మద్యపాపిట తీసుకొని అందమైన కొప్పు చుట్టుకుంది.

    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth
    aditi-rao-hydari-twirls-and-flaunts-her-red-corset-tube-dress-by-gauri-and-nainika-worth

    తన అందం మరింత మెరిసేలా బ్రైట్ మేకప్ ను ఎంచుకుంది.కనులకు ఐ లైనర్, కను రెప్పలకు మస్కరా పెదాలకు డార్క్ రెడ్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామర్ లుక్స్ తో అందరిని ఫిదా చేసింది అదితి. తన హాట్  ఫిగర్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ బ్యూటీ.