Categories: EntertainmentLatest

Adah Sharma : బ్లాక్ మ్యాజిక్ చేస్తున్న అదా.. ఎద అందాలతో పరువాల విందు

Adah Sharma : తన అందమైన చిత్రాలతో ఇన్‌స్టాగ్రామ్‌ లో హీట్ పెంచుతోంది అందాల బ్యూటీ అదా శర్మ. ఆఫ్ షోల్డర్‌ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వచ్చిన పొట్టి డ్రెస్ వేసుకుని ఫ్యాషన్ ప్రియులను అలరిస్తోంది. అందమైన తెల్లటి గులాబీ పూల నమూనాలతో ఈ డ్రెస్ ఎందో అద్భుతంగా మలిచారు డిజైనర్లు. అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యేలా తలపై టోపీ పెట్టుకుని కుర్రా‌ళ‌్ళకు కునుకు లేకుండా చేస్తోంది.

adah-sharma-netizens-falling-in-love-in-a-black-minidress

పిక్కలపైకి ఉన్న ఈ బ్లాక్ అవుట్ ఫిట్‌కి తగ్గట్లుగా మ్యాచింగ్ బ్లాక్ గ్లౌజులను చేతులకు తొడుక్కుంది అదా. ఈ స్పైసీ చిత్రాలతో కుర్రాళ్ళ గుండెల్లో హీట్ పెంచుతోంది. సూర్యుని కాంతి తన కళ‌్లల్లో పడకుండా ఉండేందుకు కనులకు సన్‌గ్లాసెస్ పెట్టుకుంది. పాదాలకు బ్లక్ హీల్స్ వేసుకుని మేడ మీద మత్తెక్కించే ఫోటో షూట్ చేసింది.

adah-sharma-netizens-falling-in-love-in-a-black-minidress

అదా శర్మకు నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ చిన్నది ధరించే అవుట్‌ఫిట్స్ చాలా మంది ఫ్యాషన్ ప్రియులకు నచ్చుతాయి. తాజాగా వేసుకున్న బ్లాక్ మినీ అవుట్‌ ఫిట్ కూడా అభిమాలనులను అలరించింది. అస్తమిస్తున్న సూర్యుని కిరణాల వెలుగు బ్యాక్ గ్రౌండ్‌లో అదా అందాలు అత్యంత ప్రకాశంతంగా కనిపించాయి. తనలోని పరువాలను చూపించే విధంగా విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి అందరి దృష్టి తనపై పడేలా మంత్రముగ్ధులను చేసింది ఈ మాయలేడి. ఈ ట్యూబ్ బాడీకాన్ డ్రెస్ తో టెంపరేచర్ పెంచుతోంది ఈ హాటీ.

adah-sharma-netizens-falling-in-love-in-a-black-minidress

అదా శర్మ, ప్రధానంగా హిందీ , తెలుగు చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో ఐదారు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అయితే మంచి అవకాశాలు ఏమీ లేకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడా అడపాదడపా స్క్రీన్ మీద కనిపించినా సోషల్ మీడియాతోనే ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది.

adah-sharma-netizens-falling-in-love-in-a-black-minidress

తనదైన ఫ్యాషన్ ట్రెండ్స్ తో, రీల్స్ తో యాక్టింగ్ తో , షార్ట్ స్టోరీస్ తో కుర్రాళ్ళ మనసు దోచేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా చేసిని బ్లాక్ డ్రెస్ ఫోటోలు కూడా నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి లోలోపలి అందాలను బహిర్గతం చేసి యూత్‌ను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.

adah-sharma-netizens-falling-in-love-in-a-black-minidress
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.