Adah Sharma : పూరీ జగన్నాద్ హార్ట్ ఎటాక్ మూవీలో హాట్ యాంగిల్ లో కనిపించి కుర్రాళ్ళో హీట్ పెంచిన బ్యూటీ అదా శర్మ ఇప్పుడు తెలుగు తెరకు దూరమైంది. ఈ చిన్నది నటించింది రెండు మూడు సినిమాలే అయినా తన గ్లామర్ తో ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిన ఈ చిన్నది అక్కడ వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ,ప్రేక్షకులతో కనెక్షన్ మెయిన్‌టైన్ చేస్తోంది. చేసే సినిమాల కన్నా ఈ బ్యూటీ తన అందాలతో చేసే ఫీట్లతోనే అభిమానుల సంఖ్యను పెంచుకుందనే చెప్పాలి. అదా చేసే గ్లామర్ షోతో చూస్తూ ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఈ చిన్నది పొట్టి డ్రెస్ వేసుకుని తన పిక్కల అందాలు చూపిస్తూ క్లీవేజ్ షో చేస్తూ నెట్టింట్లో రచ్చరచ్చ చేస్తోంది. అమ్మడి బోల్డ్ అందాలను చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.
అందానికి అందం, బోలెడంత గ్లామర్, హద్దులను చెరిపేసి మరీ అందాలు ఆరబోస్తున్నా అమ్మడికి అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. దీనితో అవకాశాల కోసం తాను పరిగెత్తకుండా తనను వెతుక్కుంటూ అవకాశాలను రావాలనుకుంది కాబోలు ఈ బ్యూటీ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళను కవ్విస్తోంది. అంతేకాదు క్లాసికల్ డ్యాన్స్‌పైన పట్టున్న ఈ బ్యూటీ డ్యాన్స్ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
Adah Sharma : ఒంపు సొంపులను స్పష్టంగా చూపిస్తూ ఆకర్షిస్తోంది.
ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ కూడా అందిస్తోంది అదా శర్మ. తాజాగా చేసిన అవుట్‌డోర్ ఫోటో షూట్ కూడా ఫ్యాషన్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ డిజైనర్ డింపుల్ ఆచార్య డిజైన్ చేసిన వైట్ కలర్ గౌను వేసుకుని కుర్రాళళను రెచ్చగొట్టింది. థిన్ స్ట్రిప్స్ తో , వైట్ కలర్ పెర్ల్ చైన్ డిజైన్స్ తో వచ్చిన ఈ టైట్ ఫిట్ డ్రెస్ లో అదా తన ఒంపు సొంపులను స్పష్టంగా చూపిస్తూ ఆకర్షిస్తోంది.
ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తన హెయిర్‌లు లూజుగా వదులుకుని తలకు వైట్ కలర్ ఫ్లవర్ బ్యాండ్ పెట్టుకుంది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్ తో పెదాలకు రెడ్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకుని వంగి మరీ తన ఎద అందాలను స్పష్టంగా చూపిస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది. ఇక పొట్టి డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది ఈ వయ్యారి. ఒకేసారి ఇన్ని అందాలు చూపిస్తుంటే ఏం చూడాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు అభిమానులు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.