Thu. Feb 12th, 2026

    Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలతో జనాలకి హీటెక్కిస్తోంది. అసలే ఎండాకాలం. దానికితోడు ఇలాంటి హాట్ ఫొటోలతో కమ్మేస్తే ఇంకాస్త వేడి పుట్టి అల్లాడిపోతారుగా. అదే జరుగుతోంది. మంచి ఫిజిక్‌తో ఘాటు అందాలను ఎరవేసి నభా నటేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలగాల్సిన ఈ బ్యూటీ అవకాశాల కోసం బాగానే ఆరాటపడుతోంది.

    తెలుగులో నన్నుదోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి సినిమాలు చేసింది. వీటిలో నభాకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి క్రేజ్ దక్కింది. కానీ, మెజారిటీ చిత్రాలు ఫ్లాపయ్యాయి. దాంతో అమ్మడిని మేకర్స్ పక్కన పెట్టారు. కొద్దో గొప్పో కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వల్ల బండి లాగిస్తోంది. ఏదో రకంగా ఆదాయం వస్తున్నా హీరోయిన్‌గా పాపులర్ అవ్వాలనేదే నభా ఆరాట.

    actress nabha natesh latest pics vairal
    actress nabha natesh latest pics vairal

    Nabha Natesh : అవకాశాలు లేక ఇంకోలా మారి ఇబ్బందులుపడుతున్నారు.

    దానికోసం అందాలను ఆరబోస్తూ వెరైటీ కాస్ట్యూంస్‌తో ఫొటో షూట్స్ నిర్వహించి సోషల్ మీడియా మీద దాడి చేస్తోంది. నభా అందాల ధాటికి నెటిజన్స్ తట్టుకోలేకపోతున్నారు. తాజాగా షేర్ చేసిన బ్లాక్ కాస్ట్యూంలో నభా ఎద భాగం కనిపించేలా రక రకాల ఫోజులిచ్చింది. ఈ ఫోజులిప్పుడు నెట్టింట బాగా వైరల్ అవూతున్నాయి. అంతేకాదు, వీటికి కామెంట్స్ బాగా వస్తున్నాయి. ఇక లైక్స్, షేర్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాపం సినిమా కోసం అందాలను బయటపెట్టి నభ పడుతున్న తిప్పలు చూస్తే జాలేస్తుంది.

    actress nabha natesh latest pics vairal
    actress nabha natesh latest pics vairal

    ఒక్కసారిగా పాపులర్ అయి అనుకోకుండా అవకాశాలు ఆగిపోయిన హీరోయిన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే చాలామందిని చూశాము. ఆ లిస్ట్‌లో నభా నటేష్ కూడా చేరింది. నభా మాత్రమే కాదు, రకుల్ ప్రీత్‌సింగ్..కీర్తి సురేష్, ఈషారెబ్బా, కృతిశెట్టి లాంటి చాలామంది కెరీర్ ప్రారంభంలో ఒకలాగా ఆ తర్వాత అవకాశాలు లేక ఇంకోలా మారి ఇబ్బందులుపడుతున్నారు.

    actress nabha natesh latest pics vairal
    actress nabha natesh latest pics vairal

     

    actress nabha natesh latest pics vairal
    actress nabha natesh latest pics vairal

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.