Health Tips: స్నానం చేయటానికి వేడి నీళ్లు.. చల్లని నీటి ప్రయోజనాలు ఏంటో తెలుసా?
Health Tips: మనం ప్రతి రోజు స్నానం చేసే సమయంలో కాలానికి అనుకూలంగా స్నానాలు చేస్తూ ఉంటారు. చాలామంది చలికాలం అయితే తప్పనిసరిగా వేడి నీటితో స్నానం చేస్తారు అలాగే వేసవి కాలంలో వేడి నీటితో స్నానం చేయడానికి ఎవరు ఇష్టపడరు…
