Vastu Tips: దీపారాధన చేయటానికి ఏ నూనె వాడితే ఎలాంటి లాభాలో తెలుసా?
Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి భగవంతుడిని పూజిస్తూ ఉంటాము. ఇలా ఇంట్లో దీపారాధన చేయటం వల్ల సుఖసంతోషాలు ఇంట్లో మనశ్శాంతి ఉంటుందని భావిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి…
