Sivarathri: శివరాత్రి రోజు జాగరణ చేసేవారు ఈ తప్పులు అస్సలు చేయకండి?
Sivarathri: సాధారణంగా మహాశివరాత్రి పండుగను ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు పెద్ద ఎత్తున భక్తులందరూ శివాలయానికి వెళ్లి స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించి స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం ఉపవాసాలు…
