Health Tips: ఉదయమే ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగే అలవాటు ఉందా…ఇది తెలుసుకోవాల్సిందే?
Health Tips: కరోనా మహమ్మారి వ్యాపించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై ఎంతో జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు. అయితే కరోనా తర్వాత చాలామంది ఉదయమే వేడి నీటిని తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఉదయమే పరగడుపున వేడి నీటిని తాగటం…
