Deepavali: దగ్గర పడుతున్న దీపావళి… ఆస్తమాతో బాధపడేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Deepavali: దీపావళి పండుగ అంటేనే చీకటిలను పారద్రోలుతో వెలుగులు నింపే పండుగ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ దీపావళి పండుగ వస్తే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఇల్లు మొత్తం దీపాలతో అలంకరించుకోవడమే కాకుండా క్రాకర్స్ కాలుస్తూ సంతోష పడుతుంటారు.…
