Tollywood : పవన్ కళ్యాణ్ కూడా రాజశేఖర్ ని కాపీ కొట్టాడా..?
Tollywood : మన దర్శకులు, రచయితలు పొరుగు రాష్ట్రాలలోని సినిమా కథలను, వాటిలోని సన్నివేశాలను కాపీ కొడుతుండటం ఎన్నో ఏళ్ళ నుంచీ వస్తున్నదే..అందరూ చూస్తున్నదే. అగ్ర దర్శకులుగా చలామణి అవుతున్న త్రివిక్రమ్మ్ శ్రీనివాస్, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి…
