Tollywood : సీనియర్ హీరోలు మారాల్సిందేనా.. అలాంటి కథలు ఇంకా ఎందుకు..?
Tollywood : మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సహా మిగతా ఇండస్ట్రీలలోనూ స్టార్ హీరోలు 60కై పైబడిన స్టార్ హీరోలు జుట్టుకు రంగేసుకొని 40 ఏళ్ళ వయసున్నవారిలా రెచ్చిపోతున్నారు. ఇది ఆయా హీరోల ఫ్యాన్స్ వరకూ…
