Dia Mirza : బ్లాక్ గౌనులో మాయ చేస్తున్న దియా..ఫ్యాన్స్ ఫిదా
Dia Mirza : దియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ వయస్సు పెరుగుతున్నప్పటికీ తన అందం విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. యువ హీరోయిన్లు కూడా కుళ్లుకునే విధంగా తన అందాలు పెరుగుతున్నాయి.…
