Guppedantha manasu serial: ‘వసు భర్తని నేనే’ అని ఒప్పుకున్న రిషి.. కానీ రిషి ప్రవర్తనలో మార్పుని చూసి అయోమయంలో వసు!
Guppedantha manasu serial: వసు మెడలో తాళికి నువ్ కారణం కాదని చెప్పు రిషి అంటూ దబాయిస్తుంది దేవయాని. దాంతో అందరిలో ఉత్కంఠ నెలకొంటుంది. రిషి వెళ్లి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ‘జగతి మేడం చెప్పిన మాటలన్నీ నిజం’ అంటాడు రిషి.…
